Saturday, 7 November 2026

Main

నామినేషన్ దాఖలు చేసిన పసునూరి దయాకర్

వరంగల్: వరంగల్ లోక్‌సభ స్థానానికి టీఆర్‌ఎస్ అభ్యర్థి పసునూరి దయాకర్ ఇవాళ నామినేషన్ దాఖలు చేశారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన నామినేషన్ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు టీ రాజయ్య, దాస్యం వినయ్ భాస్కర్, ధర్మారెడ్డి, శంకర్‌నాయక్ తోపాటు కార్యకర్తలు,పార్టీ…

విద్యుదాఘాతానికి కవలలు మృతి

వరంగల్: వరంగల్ జిల్లా కేసముద్రం మండలం బేరువాడ శివారు గుడితండాలో విషాదం చోటుచేసుకుంది. విద్యుత్‌శాఖ నిర్లక్ష్యానికి దసరా ఒకరోజు ముందు ఆ గ్రామంలో విషాదచాయలు అలముకున్నాయి. నరేష్, సురేష్ అనే ఇద్దరు కవల సోదరులు(14 ఏళ్లు) ఉన్న కొద్దిపాటి…

సెక్షన్ 8 గురించి వాళ్లిద్దరికీ ముందే తెలుసు..

 మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య   టీపీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య చాలా కాలం తర్వాత నోరు విప్పారు. చాలా రోజులుగా సైలెంట్‌గా ఉంటున్న పొన్నాల తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులపై మండిపడ్డారు. కేసీఆర్, చంద్రబాబులకు…

వరంగల్ లో భట్టివిక్రమార్క పర్యటన 

వరంగల్: కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టివిక్రమార్క వరంగల్ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇద్దరు సీఎంలు అధికారం అడ్డుపెట్టుకుని ఆటలాడుతున్నారని విమర్శించారు. రెండు రాష్ట్రాల్లో చంద్రులు అధికారంలోకి రావడం… ప్రజల దురదృష్టమని చెప్పారు. ఆరు దశాబ్ధాల పోరాట…

స్చచ్చ వరంగల్ కార్యక్రమం ప్రారంభం..

వరంగల్ : జిల్లాలో స్వచ్చ వరంగల్ కార్యక్రమం ప్రారంభమైంది. ప్రభుత్వం అన్ని శాఖల అధికారులను భాగస్వామ్యం చేసింది. హన్మకొండ చౌరస్తాలోని అశోక కాంప్లెక్సు వద్ద డీఐజీ మల్లారెడ్డి పాల్గొన్నారు.

గాడిపల్లి చెరువులో పురాతన విగ్రహాలు…

వరంగల్‌:‘మిషన్‌ కాకతీయ’ పనుల్లో భాగంగా ఆదివారం నాడు గాడిపల్లి చెరువులో పూడిక తీస్తుండగా పురాతన విగ్రహాలు లభ్యమయ్యాయి. వరంగల్‌ పట్టణానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉండే గాడపల్లి చెరువులో పురాతన విగ్రహాలు బయల్పడటంతో ఆ విగ్రహాలకు చారిత్రక ప్రాధాన్యత…

ఆర్టీసీ బస్సు – డీసీఎం ఢీ..నలుగురు మృతి..

వరంగల్ : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఓ డ్రైవర్ తో పాటు ముగ్గురు ప్రయాణీకులు మృతి చెందారు. ఈ ఘటన రఘునాథ మండలం నిడిగొండ వద్ద చోటు చేసుకుంది. ఎదురుగా వస్తున్న కారును…

ఆయిల్ ధరల పెంపుకు నిరసనగా వామపక్షాల ఆందోళన…

వరంగల్:పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపునకు నిరసనగా హన్మకొండ చౌరస్తాలో సీపీఎం, సీపీఐ ఆధ్వర్యంలో కార్యకర్తలు ధర్నా చేపట్టారు. పెంచిన పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గించాలని వారు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రజలపై అధిక ధరల భారం మోపుతోందని,…

ఇంటర్ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం

 వరంగల్: ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగింది. బచ్చన్నపేట గ్రామంలో ఈ దారణం జరిగింది.బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు.