Saturday, 7 November 2026

Main

హన్మకొండ బస్టాండ్ లో ఉద్రిక్తత

వరంగల్: హన్మకొండ బస్టాండ్‌లో ఉధ్రిక్తత చోటుచేసుకుంది. ఆర్టీసీ కార్మిక సంఘాలు సమ్మె చేస్తోన్న విషయం తెలిసిందే. అయితే ఇవాళ ప్రయాణికులను ప్రైవేట్ వాహనాల ద్వారా చేరవేస్తుండగా ఆర్టీసీ సిబ్బందికి ప్రైవేట్ డ్రైవర్లకు మధ్య తోపులాట జరిగింది. ఓ ప్రైవేట్ డ్రైవర్‌పై…

ఆర్టీసీ సమ్మెను అణచివేసేందుకు టీ.సర్కారు యత్నం

 వరంగల్: ఆర్టీసీ సమ్మెను తెలంగాణ ప్రభుత్వం అణచివేసేందుకు ప్రయత్నం చేస్తోంది. వరంగల్ జిల్లాలో భారీగా మోహరించిన పోలీసులు.. సమ్మెలో పాల్గొన్న ఆర్టీసీ కార్మికులపై ఉక్కుపాదం మోపుతున్నారు. డిపోలు, బస్టాండ్‌ల వద్ద లాఠీలు ఝులిపించి.. బస్సులను నడిపించాలని వార్నింగ్ ఇస్తున్నారు.…

ఏసీబీ వలలో మున్సిపల్ కమిషనర్

వరంగల్ : వరంగల్ జిల్లా మహబూబాబాద్ మున్సిపల్ కమిషనర్ రాజలింగం ఏసీబీకి చిక్కాడు. ఓ వ్యక్తి నుంచి రూ. 50 వేలు లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఇంటి నిర్మాణానికి…

బీటెక్ విద్యార్థిని అనుమానాస్పద మృతి

వరంగల్ : బీటెక్ విద్యార్థిని వాణి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ ఘటన హన్మకొండలోని ఎస్‌ఆర్ కళాశాలలో చోటు చేసుకుంది. విద్యార్థిని మృతిపై విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. ఘటనాస్థలానికి పోలీసులు చేరుకున్నారు.

మృతదేహాన్ని కూడా చూడనివ్వరా: అనిఫ్ కుటుంబ సభ్యులు

 వరంగల్: ఉగ్రవాది అనీఫ్ కుటుంబ సభ్యులు వరంగల్ ఎంజీఎం కు చేరుకున్నారు. లాయర్ తో కలిసి వచ్చిన వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్యే అని అనీఫ్ కుటుంబ…

గోడ కూలి బాలుడి మృతి

వరంగల్ : వరంగల్ జిల్లాలో గోడ కూలి మహేందర్ (5) అనే బాలుడు గురువారం మృతిచెందాడు. మహబూబ్ నగర్ మండలకేంద్రంలోని హనుమాన్ టెంపుల్ రోడ్‌లో ఉండే మహేందర్ ఆడుకుంటుండగా ఒక్కసారిగా గోడకూలింది. ఈ ఘటనలో మహేందర్ అక్కడికక్కడే మృతిచెందాడు.…

సెల్‌ఫోన్ చార్జింగ్‌పెడుతూ.. వ్యక్తి మృతి

వరంగల్ (కురివి): సెల్‌ఫోన్ చార్జింగ్‌పెడుతూ వ్యక్తి మృతిచెందాడు. ఈ సంఘటన వరంగల్ జిల్లా కురివి మండలం సూదరపల్లి గ్రామ పరిధిలోని బోడబూకయతండాలో బుధవారం ఉదయం చోటుచేసుకుంది. తండాకు చెందిన బూక్యారాందాస్ (30)  ఉదయం సెల్‌ఫోన్ కు చార్జింగ్ పెడుతుండగా…

కేసీఆర్‌ నాలుగుసార్లు వరంగల్‌ వచ్చి ఏం చేశారు : ఎర్రబెల్లి

వరంగల్‌, మార్చి 29 : తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. వరంగల్‌ జిల్లా కార్యాలయంలో జరిగిన వేడుకల్లో పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ…