వరంగల్
పోలీసు ఎదుట లొంగిపోయిన మావోయిస్టు
వరంగల్: నర్సంపేటలో పోలీసుల ఎదుట మావోయిస్టు సభ్యుడు కరుణాకర్ లొంగిపోయాడు, పోలీసుల ఎదుట లొంగిపోయిన కరుణాకర్ ఖమ్మం జిల్లా భద్రు దళానికి చెందిన వ్యక్తి.
ఫర్నీచర్ షాపుపై అటవీశాఖ అధికారులు దాడి
మహబూబాబాద్ శపట్టణంలో అనుమతి లుకుండా యంత్రాలతో పనాచేస్తున్న ఫర్నీచర్ షాపుపై అటవీశాఖ అధికారులు దాడి యంత్రాలను. ఫర్నీచర్‌ను స్వాధీనం చేస్తుకున్నారు.
హన్మంకొండలో యువజనోత్సవం
హన్మకొండ: వరంగల్ జిల్లా హన్మకొండలోని కాకతీయ డిగ్రీ కళాశాలలో యూత్‌ఫెస్టివల్ -2012 పేరిట యువజనోత్సవాలను నిర్వహించారు.ఈ కార్యక్రమంలో విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు అందరిని అలరించాయి.
తాజావార్తలు
- రోడ్లపై పశువులు వదిలితే గోశాలలకు తరలిస్తాం
- ప్రేమ పేరుతో యువతిపై లైంగిక దాడి
- దాభా(బి) గ్రామ సర్పంచ్ పై జిల్లా కలెక్టర్ సస్పెన్షన్ వేటు
- బజార్ హత్నూర్ చందునాయక్ తండా లో కార్డన్ & సెర్చ్ తనిఖీలు…
- పాఠశాలలో మధ్యాహ్న భోజనం పథకం లో వస్తున్న బియ్యంలో పురుగులు
- సర్ ప్రక్రియ సాఫీగా సాగేలా సహాయ కేంద్రాలు సమర్థవంతంగా పనిచేయాలి
- శేషంపల్లిలో ముగిసిన గ్రామసభలు
- సర్పంచ్ చేసే అభివృద్ధి పనులను సూచివోరువలేక అసత్యపు ప్రచారాలు
- చినుకు పడితే చీకటే
- సాతారం సర్పంచ్నారాయణ (కిషన్) గౌడ్‌పై అసత్య ప్రచారం చేసిన వ్యక్తిపై చర్యలు కోరుతూ ఫిర్యాదు
- మరిన్ని వార్తలు




