Tuesday, 3 November 2026

సిద్దిపేట

సీపీఐ పార్టీ బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలి

సీపీఐ జిల్లా కార్యదర్శి మంద పవన్ ఆకునూరు గ్రామ 6వ మహాసభ జెండావిష్కరణ చేర్యాల (జనంసాక్షి) జులై 14 : భారత కమ్యూనిస్టు పార్టీ సీపీఐ బలోపేతానికి గ్రామ స్థాయిలో పటిష్టతకు కార్యకర్తలు నిరంతరం కృషి చేయాలని సీపీఐ…

అనాధ పిల్లలకు స్కూల్ బ్యాగ్స్ పంపిణీ..

ర్బన్, జూలై 14(జనం సాక్షి): సిద్దిపేటలోని బాలసదనం హాస్టల్ లో సుమారు 25 మంది పిల్లలకు గురువారం అంబులెన్స్ డ్రైవర్ బాల్ రాజ్ స్కూల్ బ్యాగ్స్ పంపిణీ చేశారు. తన కుమారుని పుట్టినరోజు సందర్భంగా పిల్లలకు స్కూల్ బ్యాగ్స్…

ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఎమ్మారై స్కాన్ వెంటనే ఏర్పాటు చేయాలి.*

సీజనల్ వ్యాధుల బారిన పడ్డవారికి  సరైన మందులు, ఆసుపత్రి లో *కనీస సౌకర్యాలు కల్పించాలి. *సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి* గొల్లపల్లి జయరాజు* ఆసుపత్రి సూపర్డెంట్ అనిల్ కుమార్ కు వినతి టౌన్ జనం సాక్షి ప్రభుత్వ మెడికల్…

ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ను కలిసిన మార్కెట్ చైర్మన్

(జనంసాక్షి) జులై 13 : తెలంగాణ జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షులు మేడే రాజీవ్ సాగర్ నూతనంగా ఫుడ్ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ గా బాధ్యతలు చేపడుతున్న సందర్భంగా బుధవారం వారి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి చేర్యాల వ్యవసాయ మార్కెట్…

20న జరిగే విద్యాసంస్థల బందును విజయవంతం చేయండి

స్టూడెంట్ బ్లాక్ డివిజన్ అధ్యక్షుడు అత్కూరి కనకయ్య (జనంసాక్షి) జులై 13 : ఈనెల 20న జరిగే విద్యాసంస్థల బందును విజయవంతం చేయాలని ఆల్ ఇండియా స్టూడెంట్ బ్లాక్ సిద్దిపేట డివిజన్ అధ్యక్షుడు అత్కూరి కనకయ్య ఓ ప్రకటనలో…

సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన కల్పించండి.

వైద్య, ఆరోగ్య సిబ్బందికి సూచించిన జిల్లా వైద్యాధికారి డాక్టర్ కాశీనాథ్ నంగునూరు, జూలై12(జనంసాక్షి): గత రెండు మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని మండల పరిధిలోని వైద్య సిబ్బంది మొత్తం అప్రమత్తమై వ్యాధుల…

భక్తి శ్రద్ధలతో బక్రీద్

జులై 11 జనం సాక్షి ముస్తాబాద్ మండలంలోని అన్ని గ్రామాలలో బక్రీద్ పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి ఉదయం మసీదుల వద్దకు వెళ్లి ప్రత్యేక ప్రార్థన చేశారు నూతన వస్త్రాలు ధరించి ఒకరు అలింగం చేసుకొని ఈద్ ముబారక్…

బిజెపి నేతలవి అసంబద్ద విమర్శలు

బిజెపి నేతలవి అసంబద్ద విమర్శలు కెసిఆర్‌ ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి సిద్దిపేట,జూలై11(జనం సాక్షి): ఉమ్మడి ఎపిలో తెలంగాణలో అన్నివర్గాలకు అన్యాయమే జరిగిందని, ఎరువులు, విత్తనాలు, కరెంటు కోసం రోడ్లెక్కిన విషయం తెలిసిందేనని అటవీ అభివృద్దిశాఖ ఛైర్మన్‌ వంటేరు ప్రతాపరెడ్డి…

భారీ వర్షాల నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకోవాలి

– సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అందె అశోక్ (జనంసాక్షి) జులై 09 : భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు పలు జాగ్రత్తలు తీసుకోవాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అందె అశోక్ సూచించారు. వాగులు, కాలువలు,…

ఫీల్డ్ అసిస్టెంట్లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి

బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు బొంగోని సురేష్ గౌడ్ చేర్యాల (జనంసాక్షి) జులై 09 : ఫీల్డ్ అసిస్టెంట్లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని బీజేవైఎం సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు బొంగోని సురేష్ గౌడ్ డిమాండ్ చేశారు. శనివారం పట్టణ కేంద్రంలో…