ప్రభుత్వ ఆసుపత్రిని కూల్చి వేసే నిర్ణయాన్ని మానుకోవాలి
ఆసుపత్రిని సందర్శించిన సీపీఐ (ఎం) బృందం చేర్యాల (జనంసాక్షి) జూన్ 29 : చేర్యాల ప్రభుత్వ ఆసుపత్రి భవనాన్ని కూల్చివేసే నిర్ణయాన్ని విరమించుకోవాలని సిపిఐ(ఎం) మండల కార్యదర్శి కొంగరి వెంకట మావో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం పార్టీ…









