చేర్యాలను రెవెన్యూ డివిజన్ సాధించేంతవరకు ఉద్యమం
సీపీఐ, సీపీఎం ఆధ్వర్యంలో తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా,వినతి – సీపీఎం, సీపీఐ నేతలు ఆముదాల మల్లారెడ్డి, అందె అశోక్ చేర్యాల (జనంసాక్షి) జులై 05 : చేర్యాలను రెవెన్యూ డివిజన్ కేంద్రంగా సాధించేంతవరకు ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని…








