Sunday, 22 November 2026

జాతీయం

కన్నడ పవర్‌ స్టార్‌ పునీత్‌ రాజ్‌కుమార్‌ కన్నుమూత

ప్రముఖ కన్నడ నటుడు పునీత్‌ రాజ్‌కుమార్‌ ఇకలేరు. తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చేరిన ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. జిమ్‌ చేస్తుండగా అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో ఆయన్ను బెంగళూరులోని విక్రమ్‌ ఆసుపత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో ఆయన…

మహారాష్ట్ర మోంమంత్రి పాటిల్‌కు కరోనా

రెండు డోసుల టీకా తీసుకున్నా..రెండుసార్లు పాజిటివ్‌ ప్రమత్తంగా ఉండాలని హెచ్చరించిన మంత్రి ముంబై,అక్టోబర్‌28 జనం సాక్షి :  కరోనా మహమ్మారి థర్డ్‌ వేవ్‌ ముప్పు భయపెడుతోంది. కరోనా రష్యా, బ్రిటన్‌, చైనా దేశాల్లో మరోసారి కరోనా ప్రకంపనలు రేపుతోంది. ఇప్పటికే…

మళ్లీ విజృంభిస్తున్న కరోనా వైరస్‌

అప్రమత్తం అయిన కర్నాటక ప్రభుత్వం విదేశీయుల రాకపై మరోమారు ఆంక్షలు బెంగళూరు,అక్టోబర్‌28 జనం సాక్షి : కొవిడ్‌ వైరస్‌ మళ్ళీ విజృంభిస్తున్న వేళ కర్నాకట మరోమారు అప్రమత్తం అయ్యింది. కొవిడ్‌ వైరస్‌ కొత్తరూపం దాల్చిందని ఎవై 4.2 రూపంలో…

98.19 శాతానికి చేరిన రికవరీ రేటు

12వేలకు పడిపోయిన కరోనా కేసుల సంఖ్య న్యూఢల్లీి,అక్టోబర్‌26(జనంసాక్షి):  దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. కొత్త కేసులు ఎనిమిది నెలల కనిష్ఠానికి తగ్గి.. 12 వేలకు పడిపోయాయి. కరోనా సెకండ్‌వేవ్‌ ప్రారంభ వేళ.. మార్చిలో ఈ స్థాయిలో కేసులు…

యూపిలో 9 వైద్యకళాశాలలు ప్రారంభం

న్యూఢల్లీి,అక్టోబర్‌25 (జనంసాక్షి): ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం ఉత్తర్‌ప్రదేశ్‌ సిద్దార్థ్నగర్‌ నుంచి 9 వైద్య కళాశాలలను ప్రారంభించారు. ఈ కళాశాలలు సిద్దార్థ్నగర్‌, ఈతా, హర్దోయ్‌, ప్రతాప్‌ ఘర్‌, ఫాతేపూర్‌, డియోరియా, ఘాజిపూర్‌, మిర్జాపూర్‌, జావున్‌ పూర్‌ లలో ఉన్నాయి.…

రాష్ట్రపతితో టిడిపి నేతల బృందం భేటీ

ఇటీవలి పరిణామాలపై వినతిపత్రం సమర్పణ రాష్ట్రంలో దమనకాండను వివరించామన్న బాబు అరాచక పాలన  సాగుతోందన్న సోమిరెడ్డి న్యూఢల్లీి,అక్టోబర్‌25 (జనంసాక్షి): ఎపిలో అధికార దుర్వినియోగంతో పాటు, మాదకద్రవ్యాలకు అడ్డాగా మారిందని టీడీపీ అధినేత చంద్రబాబు, టీడీపీ నేతల బృందం రాష్ట్రపతి…

విపక్షాల అనైక్యతే మోడీ బలం ! 

భారతదేశంలో బలమైన ప్రతిపక్షం అన్నది లేకపోవడంతో దేశంలో ప్రధాని మోడీ ఏ నిర్ణయం తీసుకున్నా ఎదిరించే వారు లేకుండా పోతున్నారు. రైతులు ఏడాదిగా ఆందోళన చేస్తున్నా పెద్దగా స్పందన కానరావడం లేదు. విపక్షాలు కూడా విడివిడిగా తమ రాష్టాల్ల్రో…

కాంగ్రెస్‌ పార్టీలో పునరుత్తేజం వచ్చేనా

సమర్థ నేత లేక సతమతమవుతున్న కాంగ్రెస్‌ ప్రియాంకకు పగ్గాలు అప్పగించేందుక సోనియా అయిష్టత న్యూఢల్లీి,అక్టోబర్‌25 ,(జనంసాక్షి): కాంగ్రెస్‌ పార్టీ పెద్దఎత్తున పునరుజ్జీవం పొందగలదని ఆశిస్తున్న వారంతా పార్టీలో జరుగుతున్న పరిణామాలు మింగుడు పడడడం లేదు. రాహుల్‌ కన్నా ప్రియాంక…

సామాన్యులకు గుదిబండగా పెగ్రో,గ్యాస్‌ ధరలు

నిత్యం ధరల పెరుగుదలతో గ్రావిూణజీవనం అస్తవ్యస్థం అల్పాదాయ వర్గాల వారికి భారంగా మారిన ధరలు న్యూఢల్లీి,అక్టోబర్‌25 ,(జనంసాక్షి): పెట్రో ధరలతో సామాన్య టూ వీలర్లు నడిపేవారు ఎతంగా ఆందోళన చెందుతున్నారో..దేశంలో గ్యాస్‌ వినియోగిస్తున్న మహిళలు కూడా అందే ఆక్రోశంగా…

అమిత్‌ షా పర్యటనతో కాశ్మీర్‌ ప్రజల్లో భరోసా

అభివృద్ది కార్యక్రమాలతో కొత్త శకం ఉగ్రమూకలకు హెచ్చరికలు పంపేలా చర్చలు న్యూఢల్లీి,అక్టోబర్‌25 ,(జనంసాక్షి):  కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా కాశ్మీర్‌ పర్యటనతో అక్కడి ప్రజల్లో భరోసా నింపే ప్రయత్నం చేశారు. అదే సందర్భంలో భద్రతా బలగాలకు విశ్వాసం కల్పించారు. అలాగే…