Friday, 20 November 2026

జాతీయం

కేవలం పురుషులకే… నిబంధన ఎందుకు పెట్టారు?

` ఆర్మీ జడ్జి అడ్వకేట్‌ నియామకాల్లో లింగవివక్ష ` తీవ్రంగా పరిగణించిన సుప్రీం కోర్టు న్యూఢల్లీి(జనంసాక్షి): భారత సైన్యంలోని జడ్జి అడ్వొకేట్‌ జనరల్‌ బ్రాంచి పోస్టుల్లో నియామకాల కోసం అనుసరిస్తున్న 2:1 రిజర్వేషన్‌ నిష్పత్తి విధానం సరికాదని సుప్రీంకోర్టు…

ఉద్రిక్తతల మధ్య విపక్షాల ర్యాలీ

` బారికేడ్లు ఎక్కిన ఎంపీలు ` అడ్డుకుని బస్సుల్లో తరలించిన పోలీసులు ` స్పష్టమైన ఓటర్ల జాబితా ఇవ్వాలని రాహుల్‌ డిమాండ్‌ ` బిహార్‌ వ్యవహారం సహా పలు అంశాలపై మాట్లాడేందుకు సమయం ఇవ్వాలని ఈసీకి కాంగ్రెస్‌ లేఖ…

‘మేక్‌ ఇన్‌ ఇండియా’తోనే ఆపరేషన్‌ సిందూర్‌ లక్ష్యం నెరవేరింది

` మన అద్భుతమైన సాంకేతికతతో పాకిస్తాన్‌ తోక ముడిచింది ` బెంగళూరులో మెట్రో మూడో ఫేజ్‌ పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన బెంగుళూరు(జనంసాక్షి):పాకిస్థాన్‌ను మట్టికరిపించిన ‘ఆపరేషన్‌ సిందూర్‌ విజయం వెనుక ‘మేక్‌ ఇన్‌ ఇండియా’, మన సాంకేతికత దాగి…

భారత్‌ అభివృద్ధిపై ట్రంప్‌ అక్కసు

` అసూయతో రగిలిపోతున్నారు ` రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ న్యూఢల్లీి(జనంసాక్షి): అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌పై రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ సెటైర్లు వేశారు. భారత్‌ ఎదుగుదలను చూసి ట్రంప్‌ అసూయతో రగిలిపోతున్నారని పరోక్షంగా…

పోస్టల్‌ సేవల్లో సర్వర్‌ ప్రాబ్లమ్స్‌

మొరాయిస్తున్న ఏపీటీ 2.0 యాప్‌ దేశవ్యాప్తంగా పదేపదే స్తంభిస్తున్న కార్యకలాపాలు డెలివరీ, ఔట్‌గోయింగ్‌లకు నిత్యం ఇబ్బందులే.. ప్రైవేటు కొరియర్లవైపు మొగ్గుచూపుతున్న వినియోగదారులు నత్తనడకన సాంకేతిక సమస్యల పరిష్కారం హైదరాబాద్‌, ఆగస్ట్‌ 10 (జనంసాక్షి) : తపాలా సేవలను సాంకేతికంగా…

పదవీకాలం ముగిసింది.. జోక్యం చేసుకోలేం

` రమేశ్‌ పౌరసత్వ వివాదంలో కీలక పరిణామం ` హైకోర్టు తీర్పునే సమర్థించిన సుప్రీంకోర్టు ` ఆది శ్రీనివాస్‌ పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీం హైదరాబాద్‌,ఆగస్టు9(జనంసాక్షి):వేములవాడ నియోజకవర్గానికి సంబంధించి పదిహేనేళ్లుగా కొనసాగుతున్న పౌరసత్వ వివాదానికి సుప్రీంకోర్టు శుక్రవారం ముగింపు పలికింది.…

భారీ వర్షాలతో ఢల్లీిని అతలాకుతలం

` గోడకూలిన ఘటనలో 8 మంది మృతి న్యూఢల్లీి(జనంసాక్షి):దేశ రాజధాని ఢల్లీిని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. శుక్రవారం రాత్రి నుంచి కురుస్తున్న కుండపోత వర్షం కారణంగా పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. జైత్‌పూర్‌లో…

334 రాజకీయ పార్టీలకు ఈసీ ఝలక్‌

`రిజిస్టర్‌ పొలిటికల్‌ పార్టీల జాబితా నుంచి తొలగిస్తూ కీలక నిర్ణయం ` బీహార్‌ ఓట్ల రివిజన్‌ను సమర్థించుకున్న ఎన్నికల సంఘం ఢల్లీి(జనంసాక్షి): ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతే లక్ష్యంగా కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు చేపట్టింది. దేశ ఎన్నికల వ్యవస్థ…

ఆధారాలతోనే రాహుల్‌ ఆరోపణలు

` ఈ విషయమై ఈసీ మాట్లాడాలి ` ఓట్ల దొంగతనం, ఫేక్‌ ఓటర్ల లిస్ట్‌ గురించి సమగ్రంగా పరిశీలించాలి ` శరద్‌ పవార్‌ , అఖిలేష్‌ ఢల్లీి(జనంసాక్షి):మహారాష్ట్ర రాజకీయాల్లో అనేక మార్పులు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌…

ఓట్ల దొంగతనానికి ఈసీ సహకారం

` వెంటనే ప్రజలకు నిజాలు వెల్లడిరచాలి ` బీజేపీకి తొత్తుగా ఎన్నికల సంఘం ` నా ఆరోపణలపై ఈసీకి మౌనమెందుకు? ` బెంగళూరు సమావేశంలో రాహుల్‌ తీవ్ర విమర్శలు బెంగళూరు(జనంసాక్షి):ఎన్నికల సంఘం తన బాధ్యతల్ని విస్మరిస్తోందని, రాజ్యాంగాన్ని గౌరవించాల్సిన…