ఢిల్లీ ఎయిర్‌పోర్టులో సుజనాకు షాక్
విదేశాలకు వెళ్లకుండా అడ్డుకున్న ఇమ్మిగ్రేషన్ అధికారులు బ్యాంకులను మోసం చేసిన కేసులో లుకౌట్ నోటీసులు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన ఎంపి న్యూఢిల్లీ,నవంబర్13(జనంసాక్షి): ఢిల్లీ ఎయిర్‌పోర్టులో బీజేపీ ఎంపీ సుజనాచౌదరికి ఊహించని షాక్ తగిలింది. విదేశాలకు వెళ్లకుండా ఇమ్మిగ్రేషన్ అధికారులు…









