బీహార్ తదుపరి ముఖ్యమంత్రిగా మళ్లీ నితీశ్ కుమార్
ఎన్‌డిఎ పక్షాల భేటీలో కూటమి నేతల నిర్ణయం ప్రమాణస్వీకారం, మంత్రివర్గకూర్పుపై త్వరలోనే ప్రకటన పాట్నా,నవంబర్15(జనంసాక్షి): బిహార్ ముఖ్యమంత్రి పీఠాన్ని ఎవరు అధిష్టారనే ఉత్కంఠకు తెపడింది. బీహార్ పగ్గాలను జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ నాలుగోసారి చేపట్టనున్నారు. ఈ వీషయాన్ని…









