తెలనున్న బీహర్ భవితవ్యం
పాట్నా,నవంబరు 9(జనంసాక్షి):బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మంగళవారం వెలువడనున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా ప్రజల్లో ఈ ఎన్నికల ఫలితాలపై ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా బిహార్ ఫలితాలపై చాలా ఉత్కంఠ నెలకొంది. బీహార్ అసెంబ్లీలో 243 సీట్లకు మొత్తం మూడు దశల్లో…









