Sunday, 22 November 2026

జాతీయం

మొహర్రం సందర్బంగా కశ్మీర్‌లో మళ్లీ కర్ఫ్యూ

ఎయిమ్స్‌కు తరిగామి తరలింపు శ్రీనగర్‌,సెప్టెంబర్‌9 (జనం సాక్షి ) :   మొహర్రం పండగ సందర్భంగా జమ్మూకశ్మీర్‌లోని పలు ప్రాంతాల్లో అల్లర్లు రేగే అవకాశాలుండటంతో మళ్లీ కర్ఫ్యూ విధించారు. శ్రీనగర్‌ తోపాటు పలు కశ్మీర్‌ లోయలోని పలు పట్టణాల్లో కర్ఫ్యూ ఆంక్షలు విధించారు.…

వందరోజుల పాలనలో.. ప్రధాని చరిత్ర సృష్టించారు

– దేశ ఆర్థిక వ్యవస్థను లక్షకోట్ల డాలర్ల స్థాయికి పెంచారు – 2024-25నాటికి 344లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థకు కృషి – ఒకే దేశం – ఒకే పవర్‌ గ్రిడ్‌ నినాదంతో ముందుకు – ఆర్టికల్‌ 370ని…

బెంబేలెత్తిస్తున్న కొత్త వాహన చట్టం

ప్రభుత్వానికి కాసులు కురిపిస్తున్న చలానాలు న్యూఢిల్లీ,సెప్టెంబర్‌9 (జనం సాక్షి ) :   కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన కొత్త మోటారు వాహనాల చట్టానికి పదను పెట్టడంతో వాహనదారులు బెంబేలెత్తుతున్నారు.  సవరణలతో విధిస్తున్న జరిమానాలకు హద్దే లేకుండా పోతోంది. ఇవేం జరిమానాలు అంటూ వాహన…

ఆ పదిహేను నిముషాలు.. అనుకున్నట్లుగానే టెన్షన్‌ పెట్టింది

లేకుంటే చరిత్ర సృష్టించే వాళ్లం బెంగళూరు,సెప్టెంబర్‌7 (జనం సాక్షి ) :   ఒకవేళ విక్రమ్‌ చంద్రునిపైకి చేరివుంటే ఇది దేశ చరిత్రలో చారిత్రాత్మక ఘట్టంగా నిలిచివుండేది. కానీ చివిరినిముషంలో అంతా తారుమారయ్యింది. ఇస్రో చేపట్టిన చంద్రయాన్‌-2 ప్రయోగంలో విక్రమ్‌ ల్యాండర్‌…

ఉన్నావ్‌ ఘటనలో మరో రెండు వారాల గడువు

న్యూఢిల్లీ,సెప్టెంబర్‌6 (జనం సాక్షి ) :  ఉన్నవ్‌ అత్యాచార ఘటనపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. అత్యాచారం బాధితురాలి కారు ప్రమాదంపై విచారణకు కోర్టు గడువు పొడగించింది. సీబీఐ విచారణకు మరో రెండు వారాలు గడువు ఇస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.…

ట్రాఫిక్‌ నిబంధనలతో భారీగా జరిమానాలు

కోటిన్నరకు పైగా వసూళ్లు న్యూఢిల్లీ,సెప్టెంబర్‌6 (జనం సాక్షి ) : కొత్త ట్రాఫిక్‌ నిబంధనల చట్టం అమలులోకి వచ్చిన తొలి నాలుగు రోజుల్లోనే హర్యానా, ఒడిశా రాష్టాల్రకు చెందిన ట్రాఫిక్‌ పోలీసులు చలాన్ల ద్వారా ట్రాఫిక్‌ ఉల్లంఘనలకు పాల్పడిన వాహనదారుల…

ఆవుపాల ధర పెంచిన మదర్‌ డెయిరీ

– లీటర్‌కు రూ. 2చొప్పున పెంపు న్యూఢిల్లీ, సెప్టెంబర్‌6 (జనం సాక్షి ) :   ప్రముఖ పాల సరఫరా సంస్థ మదర్‌ డెయిరీ తాజాగా పాల ధరను పెంచింది. లీటరుకు రూ.2 చొప్పున ధర పెంచింది. దీంతో లీటరు ఆవు పాల…

జైల్‌లో సాధారణ జీవితం గడిపిన చిదంబరం

– టీ, ఓట్స్‌ మాత్రమే అల్పాహారం న్యూఢిల్లీ, సెప్టెంబర్‌6 (జనం సాక్షి ) : ఐఎన్‌ఎక్స్‌ విూడియా కేసులో అరెస్టయిన కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత చిదంబరాన్ని తీహార్‌ జైలుకు తరలించిన విషయం తెలిసిందే. అయితే ఆయన మొదటిరోజు…

ఆమ్‌ఆద్మీ పార్టీకి అల్కాలాంబ గుడ్‌బై…!

– పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ ట్వీట్‌ న్యూఢిల్లీ, సెప్టెంబర్‌6 (జనం సాక్షి ) :  ఆమాద్మీ పార్టీ అసంతృప్త ఎమ్మెల్యే అల్కాలాంబ ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఆమ్‌ఆద్మీ పార్టీతో ఆరేళ్ల తన ప్రయాణం చాలా నేర్పించిందని…

కేరళ గవర్నర్‌గా అరిఫ్‌ ప్రమాణం

– ప్రమాణం చేయించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి – పాల్గొన్న కేరళ సీఎం, మంత్రులు తిరువనంతపురం, సెప్టెంబర్‌6 (జనం సాక్షి ) :  కేరళ కొత్త గవర్నర్‌గా అరిఫ్‌ మహ్మద్‌ ఖాన్‌ శుక్రవారం ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం గవర్నర్‌గా అరిఫ్‌ బాధ్యతలు…