కమల్‌నాథ్ మేనల్లుడు రతుల్ పూరీ అరెస్టు
– అదుపులోకి తీసుకున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు న్యూఢిల్లీ, ఆగస్టు20(జనం సాక్షి) : మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ మేనల్లుడు రతుల్ పూరీని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరెట్ అధికారులు మంగళవారం అరెస్టు చేశారు. రతుల్ పూరీ, మరో నలుగురు కలిసి ‘మోసెర్…







