పెరోల్‌పై విడుదలైన నళిని
చెన్నై,జూలై25(జనంసాక్షి): మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో జీవితకాల జైలు శిక్షను అనుభవిస్తున్న ఎస్.నళిని శ్రీహరన్ పెరోల్‌పై విడుదల అయ్యింది. వెల్లూర్ సెంట్రల్ జైలు నుంచి గురువారం ఆమె బయటకు వచ్చారు. నెల రోజుల పెరోల్‌పై ఆమె…







