Saturday, 21 November 2026

జాతీయం

కోటక్ మహీంద్రా బ్యాంక్ ఏటీఎం ఛార్జీలను పెంపు

ఒక్కో  లావాదేవీకి రూ. 21 ఉన్న ఛార్జీలను రూ. 23కి పెంచాపు ప్రైవేట్ రంగ కోటక్ మహీంద్రా బ్యాంక్ ఏటీఎం లావాదేవీల ఛార్జీలను పెంచింది. సవరించిన ధరలు ఈ ఏడాది మే 1 నుంచి అమల్లోకి వస్తాయని బ్యాంకు…

జార్ఖండ్ బొకారో జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ 

ఆరుగురు మావోయిస్టులు మృతి జార్ఖండ్, ఏప్రిల్ 21: రాష్ట్రంలోని బొకారో జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్  జరిగింది. లాల్ పానియా దగ్గర భద్రతాబలగాలకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఆరుగురు మావోయిస్టులు మృతిచెందారు. సంఘటనా స్థలంలో భారీగా ఆయుధాలను…

ఢల్లీిలో కుప్పకూలిన భవనం

-11 మంది మృతి న్యూఢల్లీి(జనంసాక్షి): ముస్తాఫాబాద్‌ ప్రాంతంలో నాలుగు అంతస్తుల భవనం కూలిన ఘటనలో మృతుల సంఖ్య 11కు పెరిగింది. మరో 11మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు. భవనం కూలుతున్న దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. మరోవైపు ఈ…

ప్రతీకార రాజకీయాల్లో భాగంగానే…

` ఈడీ ఛార్జిషీటులో సోనియా, రాహుల్‌ పేర్లు ` ఎంతమంది పేర్లు చేర్చినా భయపడే ప్రసక్తే లేదు : ఖర్గే న్యూఢల్లీి(జనంసాక్షి):క్ఫ్‌ (సవరణ) చట్టంలో పలు అంశాలపై కాంగ్రెస్‌ సహా ఇతర విపక్ష పార్టీలు లేవనెత్తిన అంశాలకు సుప్రీం…

గుజరాత్‌లో బీజేపీని ఓడిరచి తీరుతాం

` కొత్త నాయకత్వాన్ని తీసుకుని వస్తాం ` మా వ్యూహాలు మాకున్నాయి: రాహుల్‌ ` నెహ్రు నుంచి సత్యం, ధైర్యాన్ని వారసత్వంగా పొందాను: రాహుల్‌ అహ్మదాబాద్‌(జనంసాక్షి):రాష్టీయ్ర స్వయం సేవక్‌ సంఫ్‌ు, బీజేపీని ఓడిరచగలిగే సత్తా ఒక్క కాంగ్రెస్‌ పార్టీకి…

మస్క్‌తో మోదీ మంతనాలు

` ఫోన్‌లో చర్చించుకున్న ఇరువురు ` సాంకేతికత, ఆవిష్కరణ రంగాల్లో పరస్పర సహకార ప్రాముఖ్యతపై చర్చించాం ` ఈ రంగాల్లో అమెరికాతో మరింత దగ్గరయ్యేందుకు భారత్‌ కృతనిశ్చయంతో ఉంది ` మోదీ ప్రకటన న్యూఢల్లీి(జనంసాక్షి):టారిఫ్‌ల విషయంలో భారత్‌, అమెరికాల…

ఢల్లీికి గులాములం కాబోము

` వారి పరిపాలనకు తమిళనాడు ఎన్నటికీ తలొగ్గదు ` భాషా వివాదం నేపథ్యంలో ఇప్పటికే ఆ విషయాన్ని కేంద్రానికి తెలియజేశాం ` సీఎం స్టాలిన్‌ చెన్నై(జనంసాక్షి):తమిళనాడులో 2026లో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటవుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా చేసిన…

కంచగచ్చిబౌలి భూముల వివాదం

సుప్రీంలో ప్రభుత్వం అఫిడవిట్‌ దాఖలు న్యూఢల్లీి(జనంసాక్షి):హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలోని కంచ గచ్చిబౌలి భూములు వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో కాక రేపుతున్న వేళ ఈ భూములపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సోమవారం అఫిడవిట్‌ దాఖలు చేసింది. ప్రధాని మోడీ కూడా…

పర్యావరణ విధ్వంసంలో కాంగ్రెస్‌ బిజీ

మేం రక్షణకు పాటు పడుతుంటే…వారు ధ్వంసం చేస్తున్నారు హైదరాబాద్‌ కంచగచ్చిబౌలి భూములపై ప్రధాని విమర్శలు అంబేడ్కర్‌ను కాంగ్రెస్‌ అడుగడుగునా అవమానించింది వక్ఫ్‌ చట్టాన్ని దుర్వినియోగం చేసిన కాంగ్రెస్‌ హిస్సార్‌ విమానాశ్రయం ప్రారంభంలో ప్రధాని మోడీ చండీఘడ్‌(జనంసాక్షి):అడవులపై బుల్డోజర్లు నడిపించడంలో…

సుడాన్‌లో పారామిలిటరీ బలగాల దాడి..

` 100 మందికి పైగా మృతి నార్త్‌డార్ఫర్‌(జనంసాక్షి):ఆఫ్రికా దేశమైన సూడాన్‌లో పారామిలిటరీ ర్యాపిడ్‌ సపోర్ట్‌ ఫోర్స్‌ బలగాలు దాడికి పాల్పడ్డాయి. పశ్చిమ సూడాన్‌లోని నార్త్‌ డార్ఫర్‌లోని రెండు శిబిరాలపై కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో దాదాపు 114 మందికి…