బెంగాల్లో వక్ఫ్ చట్టం అమలుచేయం
` నిరసనల నేపథ్యంలో స్పష్టం చేసిన సీఎం మమత కోల్‌కతా(జనంసాక్షి):వక్ఫ్ సవరణ చట్టం పశ్చిమ బెంగాల్‌లో అమలు కాదని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ శనివారం విస్పష్టంగా ప్రకటించారు. రాష్ట్రంలో హింసాత్మక నిరసనల నడుమ మమత ఈ ప్రకటన చేశారు.…










