ఎన్డీ తివారీ కుమారుడి మరణంపై హత్య కేసు నమోదు
దిల్లీ: ఉత్తరాఖండ్, ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రాల మాజీ ముఖ్యమంత్రి ఎన్డీ తివారీ కుమారుడు రోహిత్ శేఖర్ ఆకస్మికంగా మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఆయన ఊపిరాడకపోవడంతోనే మృతి చెందినట్లు వైద్య నివేదికలో వెల్లడైంది. దీంతో ఆయన మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.…










