Monday, 23 November 2026

జాతీయం

రాహుల్‌ రావణుడు, ప్రియాంక శూర్పణక

– కాంగ్రెస్‌ మునిగిపోయే నావలాంటిది – బీజేపీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు లక్నో, జనవరి30(జ‌నంసాక్షి) : ప్రియాంకా గాంధీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీపై బీజేపీ నేతల విమర్శల పర్వం కొనసాగుతోంది. ఇటీవల ప్రియాంకకు యూపీ…

చిన్నారి బాలిక కోరిక తీర్చిన నటి శ్రద్దాకపూర్‌

బురఖాతో వెళ్ళి కలసి పరామర్శ ముంబై,జనవరి30(జ‌నంసాక్షి): బురఖా వేసుకుని ఎవరూ గుర్తుపట్టకుండా వెళ్ళిన నటి శ్రద్దా కపూర్‌ చిన్నారి ని కలుసుకున్నారు. అభిమానుల కోరికలని తీర్చేందుకు నేటి నటీ నటులు ఎల్లప్పుడు సిద్ధంగా ఉంటున్నారని రుజువు చేశారు. కొందరు…

లంచం తీసుకుంటూ పట్టుబడ్డ జర్నలిస్టులు!

– నోయిడాలో ఘటన నోయిడా, జనవరి30(జ‌నంసాక్షి) : లంచం తీసుకుంటూ ముగ్గురు జర్నలిస్టులు, ఓ పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ పట్టుబడ్డారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో చోటుచేసుకుంది. లంచం తీసుకోవడం, బెదిరింపులకు పాల్పడ్డారన్న ఆరోపణలతో వీరిపై కేసులు నమోదయ్యారు. సెక్టార్‌…

కార్తీ చిదంబరానికి ఊరట!

– విదేశాలకు వెళ్లేందుకు షరతులతో సుప్రిం అంగీకారం న్యూఢిల్లీ, జనవరి30(జ‌నంసాక్షి) : మాజీ కేంద్రమంత్రి చిదంబరం తనయుడు కార్తీ చిదంబరానికి సుప్రింకోర్టు స్వల్ప ఊరట లభించింది. ఐఎన్‌ఎక్స్‌ విూడియా, ఎయిర్‌సెల్‌ మ్యాక్సిస్‌ కేసుల్లో కార్తీపై విచారణ జరుగుతుంది. దీంతో…

జాతిపితకు ఘనంగా నివాళి

రాజ్‌ఘాట్‌ వద్ద నివాళులర్పించిన రాష్ట్రప్రతి, ప్రధాని తదితరులు న్యూఢిల్లీ,జనవరి30(జ‌నంసాక్షి): జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా జాతి ఆయనకు ఘనంగా నివాళి అర్పించింది. జాతిపిత వర్ధంతి వేడుకలు దేశవ్యాప్తంగా భక్తి శ్రద్దలతో జరిగాయి. ఆయన సమాధి రాజ్‌ఘాట్‌ వద్ద ప్రముఖులు…

మాజీ ర‌క్ష‌ణ మంత్రి జార్జ్ ఫెర్నాండేజ్ క‌న్నుమూత‌

జైలు నుంచి ఘన విజయం సాధించిన యోధుడు దిల్లీ: కేంద్ర మాజీ మంత్రి జార్జి ఫెర్నాండెజ్‌ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ మంచానికే పరిమితమైన ఫెర్నాండెజ్‌ 88 ఏళ్ల వయసులో మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. మాజీ ప్రధాని…

నీతి ఆయోగ్‌ మోడీ జేబు సంస్థ

సంచలన ఆరోపణలు చేసిన కుటుంబరావు న్యూఢిల్లీ,జనవరి28(జ‌నంసాక్షి):  భారత ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో ప్రణాళికా సంఘం స్థానంలో ఏర్పడిన సరికొత్త వ్యవస్థ నీతి ఆయోగ్‌. సోమవారం నాడు ఢిల్లీలో రాష్ట్రాల ప్రణాళిక సంఘాల ఉపాధ్యాక్షులతో నీతి అయోగ్‌ సమావేశమైంది. నీతి…

భర్తను హత్య చేస్తే అది మర్డర్‌ కాదు

తమిళనాడు కేసులో సుప్రీం సంచలన వ్యాఖ్య న్యూఢిల్లీ,జనవరి28(జ‌నంసాక్షి): భర్తను భార్య చంపితే అది మర్డర్‌ కాదు అని, కానీ ఆ ఘటనను ఓ నరహత్యగా భావించాలని ఓ తీర్పులో సుప్రీంకోర్టు వెల్లడించింది. తమిళనాడు కేసులో సుప్రీం ఈ తీర్పును…

పార్లమెంట్‌ ఎన్నికలపై ఇసి సవిూక్ష

అధికారులతో వీడియో కాన్ఫనెర్స్‌ ఎన్నికల్లో డబ్బు పంపిణీని తీవ్రనేరంగా పరిగణించాలి కేంద్ర ఎన్నికల చీఫ్‌ కమిషనర్‌ అరోరా ఆదేశాలు న్యూఢిల్లీ,జనవరి28(జ‌నంసాక్షి): పార్లమెంట్‌ ఎన్నికల నిర్వహణ, ఏర్పాట్లపై కేంద్ర ఎన్నికల సంఘం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించింది. ఈ కాన్ఫరెన్స్‌లో సీఎస్‌…

మహిళ చేతిలో మైకు లాక్కున్న సిద్దరామయ్య

వివాదాస్పదం అవుతున్న చర్య బెంగళూరు,జనవరి28(జ‌నంసాక్షి): కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య వరుసగా వివాదాలకు కారణమవుతున్నారు. కార్యకర్తల సమావేశంలో సహనం కోల్పోయారు. మహిళ చేతిలోనుంచి సిద్ధరామయ్య మైకును లాక్కున్నారు. అదే సమయంలో ఆమె చున్నీ కూడా మైక్‌తో వచ్చేసింది. ఈ…