నరసింహయ్య మృతికి ఏచూరి సంతాపం
న్యూఢిల్లీ,జనవరి18(జనంసాక్షి): సైద్దాంతిక నిబద్దతకు, అంకితభావానికి నరసింహయ్య మారుపేరని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి నివాళులర్పించారు. ఢిల్లీ నుండి ఫోన్‌లో తెలకపల్లి రవితో మాట్లాడిన ఆయన నరసింహయ్య మృతి పట్ల ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. కుటుంబసభ్యులకు సానుభూతిని…










