Monday, 23 November 2026

జాతీయం

ఒడిశాలో పడవ ప్రమాదం.. 

9మంది మృతి భువనేశ్వర్‌,జనవరి3(జ‌నంసాక్షి): ఒడిశాలో ఘోర పడవ ప్రమాదం చోటు చేసుకుంది. ఒడిశాలోని కేంద్రపడ జిల్లా నిప్పానియా వద్ద మహానది ముఖద్వారం వద్ద పడవ బోల్తా పడగా ఈప్రమాదంలో 9 మంది మృతి చెందారు.ఒడిశాలోని పర్యాటక  ప్రాంతం హుక్కితలకు…

ఉద్రిక్తంగా మారిన కేరళ బంద్‌

మిన్నంటిన ప్రజల ఆందోళనలు భారీ సంఖ్యలో మోహరించిన పోలీసులు శబరిమల కర్మ సమితి సభ్యుడు చంద్రన్‌ మృతి అయ్యప్ప భక్తుడిని చంపేశారంటూ ప్రభుత్వంపై భాజపా ఆగ్రహం రాష్ట్రంలోని పలు యూనివర్శిటీల్లో  నేడు పరీక్షలు వాయిదా బిజెపి,ఆర్‌ఎస్‌ఎస్‌ల తీరుపై సిఎం…

ప్రేమపూర్వక శృంగారాన్ని..  రేప్‌గా పరిగణించలేం

– తేల్చి చెప్పిన సుప్రీం కోర్టు న్యూఢిల్లీ, జనవరి3(జ‌నంసాక్షి) : సహజీవనం చేస్తున్న మహిళ ప్రేమ పూర్వకంగానే ఓ వ్యక్తితో శృంగారంలో పాల్గొంటే దాన్ని రేప్‌గా పరిగణించలేమని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు తేల్చిచెప్పింది. ఇటువంటి సందర్భాల్లో…

దేశ రాజకీయాల్లో సమర్థ పాలన రావాలి

అప్పుడే అభివృద్ది జరుగుతుంది: కేజ్రీవాల్‌ న్యూఢిల్లీ,డిసెంబర్‌29(జ‌నంసాక్షి):  భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్‌లపై దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజీవ్రాల్‌ విమర్శలు చేశారు. తమ పార్టీ 7వ జాతీయ కౌన్సిల్‌ సమావేశంలో ఆయన మాట్లాడుతూ… ‘దేశంలో ఇప్పటికీ పేదరికం, నిరుద్యోగం, ఆకలి…

అత్యంత కిరాతకంగా సుబోధ్‌కుమార్‌ సింగ్‌ హత్య

వివరాలు వెల్లడించిన ఎస్‌ఎస్‌పీ ప్రభాకర్‌ చౌదరి లక్నో,డిసెంబర్‌29(జ‌నంసాక్షి): బులంద్‌షహర్‌ అల్లర్ల సందర్భంగా పోలీసు అధికారి సుబోధ్‌కుమార్‌ సింగ్‌ను దుండగులు అత్యంత కిరాతకంగా చంపినట్టు వెల్లడైంది. బులంద్‌షహర్‌ ఎస్‌ఎస్‌పీ ప్రభాకర్‌ చౌదరి ఈ వివరాలను శనివారం వెల్లడించారు. గోవులను చంపుతున్నారంటూ…

అవును.. నేను కాపలాదారుడినే

– దేశంకోసం రాత్రింబవళ్లు పనిచేస్తా – నాపై నమ్మకాన్ని ఇలాగే ఉంచి, నన్ను ఆశీర్వదించండి – దొంగలను ఏదో ఒకరోజు సరైన ప్రదేశానికి పంపిస్తా – ఉత్తర్‌ప్రదేశ్‌ను మెడికల్‌ హబ్‌గా రూపుదిద్దుతాం – ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డ ప్రధాని నరేంద్ర…

జమ్ముకశ్మీర్‌ని వణికిస్తోన్న చలి

– 11ఏళ్లలో అత్యంత తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు – స్తంభించిన జనజీవనం జమ్మూకాశ్మీర్‌, డిసెంబర్‌29(ఆర్‌ఎన్‌ఎ) : చలి గాలులు కశ్మీర్‌ని వణికిస్తున్నాయి. 11 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా అత్యంత తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో ప్రముఖ పర్యాటక స్థలం…

50కోట్ల మార్కును దాటిని..  ఇంటర్నెట్‌ యూజర్లు

– జియో రాకతో డేటా వినియోగంలో విప్లవాత్మక మార్పులు – అత్యధిక వినియోగదారుల్లో తెలుగు రాష్ట్రాలు న్యూఢిల్లీ, డిసెంబర్‌29(జ‌నంసాక్షి) : ఇంటర్‌నెట్‌ రాకతో దేశంలోని సంగానికి మంది ప్రజలకు, ముఖ్యంగా యువతకు అదే ప్రపంచంగా మారింది.. ఈ ఇంటర్‌నెట్‌…

మెడికల్‌ విద్యార్థిని ర్యాగ్‌ చేసిన సీనియర్లు

అరెస్ట్‌ చేసి జైలుకు పంపిన పోలీసులు బెంగళూరు,డిసెంబర్‌29(జ‌నంసాక్షి):   ఓ మెడికల్‌ కాలేజీకి చెందిన ఐదుగురు సీనియర్‌ స్టూడెంట్స్‌.. ప్రథమ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని ర్యాగింగ్‌ చేశారు. ఈ సంఘటన బెంగళూరు రాజాజీనగర్‌ లోని కాలేజీ హాస్టల్‌ లో క్రిస్మస్‌…

వసతి గృహంలో బాలికలపై వికృత చేష్టలు

ఆలస్యంగా వెలుగు చూసిన ఘటనలు మహిళా కమిషన్‌ సభ్యుల తనిఖీల్లో వెల్లడైన నిజాలు న్యూఢిల్లీ,డిసెంబర్‌29(జ‌నంసాక్షి): బీహార్‌ ఘటనలు మరవక ముందే రాజధాని ఢిల్లీలో కూడా ఓ వసతి గృహంలో బాలికల దుస్థితి బయటపడింది. ఓ వసతిగృహంలో బాలికలపై నిర్వాహకుల…