ఉత్తరాదిని కుమ్మేస్తున్న పొగమంచు, చలి
హర్యానాలో పొగమంచు కారణంగా ప్రమాదం వాహనాలు ఢీకొని ఏడురుగు మృతి ఢిల్లీని వణికిస్తున్న చలిపులి సిక్కింలో పర్యాటకులను మంచు నుంచి కాపాడిన సైన్యం న్యూఢిల్లీ,డిసెంబర్29(జనంసాక్షి): ఉత్తరాదిని పొగమంచు, చలి కుమ్మేస్తున్నాయి. పొగమంచు కారణంగా వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలగడమే…










