ఐటీ హడల్
– బెంగళూరు, చెన్నైలలో ఐటీ దాడులు – కన్నడ సినీ ప్రముఖుల ఇళ్లలో ఐటీ సోదాలు – చెన్నైలో పలు రెస్టారెంట్‌లలో సోదాలు బెంగళూరు, జనవరి3(జనంసాక్షి) : బెంగళూరు, చెన్నైలలో ఐటీ అధికారులు గురువారం దాడులు నిర్వహించారు. బెంగళూర్‌లోని…
– బెంగళూరు, చెన్నైలలో ఐటీ దాడులు – కన్నడ సినీ ప్రముఖుల ఇళ్లలో ఐటీ సోదాలు – చెన్నైలో పలు రెస్టారెంట్‌లలో సోదాలు బెంగళూరు, జనవరి3(జనంసాక్షి) : బెంగళూరు, చెన్నైలలో ఐటీ అధికారులు గురువారం దాడులు నిర్వహించారు. బెంగళూర్‌లోని…
– 90శాతం అందుకు అవకాశాలున్నాయి – భాజపా ఎమ్మెల్యే ప్రదీప్ పురోహిత్ భువనేశ్వర్, జనవరి3(జనంసాక్షి) : ప్రధాని నరేంద్ర మోడీ వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఒడిశాలోని పూరీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతారని, ఆమేరకు 90శాతం అవకాశాలు ఉన్నాయని…
న్యూఢిల్లీ,3జనవరి3(జనంసాక్షి): మొబైల్స్ రంగంలో దూసుకుపోతున్న ప్రముఖ మొబైల్స్ తయారీదారు షియోవిూ యాంటీ పొల్యూషన్ మాస్క్‌ను విడుదల చేసింది… ఎంఐ ఎయిర్‌పాప్ పీఎం 2.5 పేరిట ఓ నూతన యాంటీ పొల్యూషన్ మాస్క్‌ను భారత మార్కెట్‌లో గురువారం విడుదల చేసింది.…
– సభ నుంచి సస్పెండ్‌చేసిన స్పీకర్ సుమిత్రా మహాజన్ – నాలుగు రోజుల పాటు సస్పెన్షన్ న్యూఢిల్లీ, జనవరి3(జనంసాక్షి) : ఆంధప్రదేశ్ కు ప్రత్యేక¬దా ఇవ్వాలంటూ ఆందోళనకు దిగిన టీడీపీ లోక్ సభ సభ్యులకు స్పీకర్ సుమిత్రా మహాజన్…
– సహాయక చర్యల కోసం ఆర్మీని ఎందుకు కోరలేదు? – మేఘాలయ గనిలో సహాయకచర్యలపై సుప్రీం అసంతృప్తి న్యూఢిల్లీ, జనవరి3(జనంసాక్షి) : మేఘాలయ బొగ్గు గనిలో చిక్కుకుపోయిన కార్మికులను రక్షించడంలో చేపట్టిన సహాయక చర్యలపై సుప్రింకోర్టు అసంతృప్తి వ్యక్తం…
అధికారులకు సిఎం యోగి ఆదేశాలు లక్నో,జనవరి3(జనంసాక్షి): వీధి గోవులకు రక్షణ కల్పించాలని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తాజాగాఅధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వాటిని గోశాలలకు తరలించి రక్షణ కల్పించాలని అన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న ఆయన డిస్టిక్ట్…
న్యూఢిల్లీ,జనవరి3(జనంసాక్షి): శబరిమలలోని అయ్యప్పస్వామి ఆలయ అర్చకుడిపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. బుధవారం 50 ఏళ్లలోపు మహిళలు అయ్యప్పను దర్శించుకున్న నేపథ్యంలో ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేసి సంప్రోక్షణ చేసిన అనంతరం ఆలయాన్ని తెరవడంపై ఓ న్యాయవాది సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు…
తిరువనంతపురం,జనవరి3(జనంసాక్షి): శబరిమల ఆలయంలోకి ఇద్దరు మహిళలు ప్రవేశించడంపై ఓ వ్యక్తి వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశాడు. రాజేశ్ ఆర్ కురుప్ అనే వ్యక్తి సగం విూసం గీయించుకొని నిరసన చేపట్టాడు. ఆర్ ఎస్ ఎస్ మద్దతుదారుడైన రాజేశ్..…
బృందాలుగా 32 ప్రదేశాల్లో సోదాలు ఐటి ఎగవేతల ఆధారంగానే సోదాలు కేరళ ఘటనలో ఓ ¬టల్‌పై రాళ్ల దాడి చెన్నై,జనవరి3(జనంసాక్షి): తమిళనాడులు అయిదు ¬టల్ గ్రూపులపై ఆదాయపన్ను శాఖ దాడులు కలకల రేపాయి. మరో వైపు కేరళ ఘటనల…
హైకోర్టుకు వెళ్లాలని ధర్మాసనం సూచన న్యూఢిల్లీ,జనవరి3(జనంసాక్షి): తిరుమల పూర్వ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు తనను మళ్లీ ఉద్యోగంలోకి తసీఉకోవాలని టిటిడిని ఆదేవించాలని కోరుతూ సుప్రీంకోర్టు గడప దొక్కారు. అక్రమంగా తనను అర్చక పదవి నుంచి తొలగించారంటూ రమణ…