Saturday, 21 November 2026

జాతీయం

మనది ‘భిన్నత్వంలో ఏకత్వం’ సిద్ధాంతం’’ : మమత

కోల్‌కతా: తొక్కిసలాట ఘటనల కారణంగా మహాకుంభ్‌ మృత్యుకుంభ్‌గా మారిందన్న తన వ్యాఖ్యలు వివాదాస్పదమైన నేపథ్యంలో.. పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గురువారం స్పందించారు. తాను అన్ని మతాలు, సంస్కృతులను గౌరవిస్తానని స్పష్టంచేశారు. మతం అనేది వ్యక్తిగతమని, మతపరమైన…

దిల్లీ 9వ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ప్రమాణం

భారీ భద్రతా ఏర్పాట్ల మధ్య వైభవంగా లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వి.కె.సక్సేనా ప్రమాణం చేయించారు. దిల్లీ: అభిమానులు, పార్టీ కార్యకర్తల సంబరాలు, కేరింతల మధ్య దేశ రాజధాని దిల్లీలో భాజపా ప్రభుత్వం కొలువుదీరింది. గురువారం మధ్యాహ్నం రామ్‌లీలా మైదానంలో భారీ…

రోజురోజుకూ షాక్ ఇస్తున్నా బంగారం, వెండి ధరలు

బంగారం ధరలు రోజురోజుకూ షాక్ ఇస్తున్నాయి. రానున్న రోజుల్లో తులం పసిడి ధర రూ.90 వేల మార్క్ దాటే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయంగా నెలకొన్న భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు, ఆర్థిక అనిశ్చితుల నేపథ్యంలో…

ఢిల్లీ రైల్వేస్టేష‌న్‌లో తొక్కిస‌లాట..

18 మంది మృతి ప‌లువురు తీవ్రంగా గాయ‌లు ప్ర‌మాద ఘ‌ట‌న‌పై ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్య‌క్తం న్యూదిల్లీ రైల్వేస్టేషన్‌లో కుంభమేళా కు వెళ్లే ప్రయాణికులు పోటెత్తడంతో తొక్కిసలాట చోటు చేసుకోవడంపై స్పందిం చిన ప్రతిపక్ష నేత…

కుంభమేళాకు వెళ్తుండగా విషాదం

` ఘోర రోడ్డు ప్రమాదంలో 10 మంది దుర్మరణం ` విూర్జాపుర్‌` ప్రయాగ్‌రాజ్‌ హైవేపై వెళ్తున్న బస్సును ఓ బొలెరో వాహనం ప్రయాగ్‌రాజ్‌(జనంసాక్షి):యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విూర్జాపుర్‌` ప్రయాగ్‌రాజ్‌ హైవేపై వెళ్తున్న బస్సును ఓ బొలెరో…

అక్రమ వలసదారుల ఇంటికి..

` నేడు 119 మంది అమృత్‌సర్‌కు రాక అమృత్‌సర్‌(జనంసాక్షి):అక్రమ వలసదారులను స్వదేశాలకు పంపించే కార్యక్రమం చేపట్టిన అమెరికా.. ఇటీవల కొంతమంది భారతీయులను వెనక్కి పంపిన సంగతి తెలిసిందే.ఈక్రమంలోనే మరో రెండు విమానాల్లో మరింతమంది భారతీయులను స్వదేశానికి పంపేందుకు సిద్ధమైంది.…

ఏఐపై మోదీవి మాటల కోటలే..

` కృత్రిమమేధ సాంకేతికతను అందిపుచ్చుకోవడం లేదు:రాహుల్‌ న్యూఢల్లీి(జనంసాక్షి):ప్రధాని నరేంద్ర మోదీ కృత్రిమమేధ సాంకేతికతను అందిపుచ్చుకోవడం లేదని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ విమర్శించారు. డ్రోన్‌ టెక్నాలజీని వివరిస్తూ ఆయన ఎక్స్‌ వేదికగా ఓ వీడియోను విడుదల చేశారు. ఈసందర్భంగా…

విభజన తర్వాత తెలంగాణను అప్పులకుప్ప చేశారు

` మద్దతుగా కేంద్రం ఎన్ని చర్యలు చేపట్టినా ఫలితం కనిపించడంలేదు ` రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై రాజ్యసభలో నిర్మలా సీతారామన్‌ కీలక వ్యాఖ్యలు న్యూఢల్లీి(జనంసాక్షి):తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై రాజ్యసభలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ కీలక వ్యాఖ్యలు…

మణిపుర్‌లో రాష్ట్రపతి పాలన

` నోటిఫికేషన్‌ జారీ చేసిన కేంద్ర హోంశాఖ న్యూఢల్లీి(జనంసాక్షి):జాతుల మధ్య ఘర్షణలతో అట్టుడుకుతున్న మణిపుర్‌లో కేంద్రం ‘రాష్ట్రపతి పాలన’ విధించింది. ఇందుకు సంబంధించి కేంద్ర హోంశాఖ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ముఖ్యమంత్రి బీరెన్‌ సింగ్‌ ఇటీవల తన పదవికి…

అమెరికాతో సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని నిర్మిస్తాం

` ట్రంప్‌తో భేటికి ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాను ` అమెరికాలో ప్రధానికి ఘనస్వాగతం పలికిన భారత రాయబారి వినయ్‌ మోహన్‌ క్వాత్రా ` ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై ట్రంప్‌తో చర్చలు ` ఎలన్‌మస్క్‌తోనూ భేటి అయ్యే అవకాశం `…