Monday, 23 November 2026

జాతీయం

మూడు చేతులతో శిశువు జననం

– ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌లో అరుదైన ఘటన – శిశువును చూసేందుకు బారులు తీరిన ప్రజలు రాయ్‌చోట్‌, నవంబర్‌24(జ‌నంసాక్షి) : మూడు చేతులతో ఉన్న శిశువుకు ఓ మహిళ జన్మనిచ్చిన అరుదైన ఘటన చత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌లో జరిగింది. బిలాస్‌పూర్‌ జిల్లా…

సెంటినెలీస్‌ తెగ ప్రజలు తెలివైన వారు

  – ఒక్కసారి చేసిన తప్పు మళ్లీ చేయరు – చాలా ప్రమాదకారులు – తనకెదురైన అనుభవాలను వెల్లడించిన కమాండెంట్‌ న్యూఢిల్లీ, నవంబర్‌24(జ‌నంసాక్షి) : అమెరికా పౌరుడిని అత్యంత కిరాతకంగా చంపిన సెంటినెలీస్‌ తెగ గురించి ప్రస్తుతం చర్చనీయాంశంగా…

కర్ణాటకలో ఘోర ప్రమాదం

– కాలువలోకి దూసుకెళ్లిన బస్సు.. – 20 మంది జలసమాధి బెంగళూరు, నవంబర్‌24(జ‌నంసాక్షి) : కర్ణాటకలోని మాండ్య జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు అదుపుతప్పి పక్కనే ఉన్న కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో…

ఐదేళ్లయినా హావిూలకు అతీగతీ లేదు

అందుకే మళ్లీ రామాలయ అంశం నెత్తికెత్తుకున్నారు బిజెపిపై మండిపడ్డ మాయావతి లక్నో,నవంబర్‌24(జ‌నంసాక్షి): ఐదేళ్లు కావస్తున్నా ప్రధాని మోడీ ఇచ్చిన హావిూల్లో కనీసం 50శాతం కూడా అమలు కాలేదని బీఎస్పీ నేత మాయావతి అన్నారు. ఇంతకాన్నా దారుణం మరోటి ఉంటుందా…

సిగ్నేచర్‌ బ్రిడ్జిపై మరో ప్రమాదం

– డివైడర్‌ను ఢీకొన్న బైక్‌..  యువకుడు మృతి – ప్రారంభమైన 24గంటల్లో ఇది రెండోప్రమాదం న్యూఢిల్లీ, నవంబర్‌24(జ‌నంసాక్షి) : దేశ రాజధాని ఢిల్లీలో ఇటీవల నూతనంగా ప్రారంభమైన సిగ్నేచర్‌ బ్రిడ్జి వరుస ప్రమాదాలకు నిలయంగా మారుతోంది. శుక్రవారం ఇద్దరు…

చచ్చేవరకు జైలు జీవితమే

అత్యాచారం కేసులో కోర్టు సంచలన తీర్పు నైనిటాల్‌,నవంబర్‌24(జ‌నంసాక్షి): ఓ బాలికపై అత్యాచారం చేసిన కామాంధుడిని చివరి శ్వాస వరకూ జైలులోనే గడిపేలా ఉత్తరాఖండ్‌ కోర్టు జడ్జి సంచలన తీర్పు వెలువరించారు. తనకూతురిలాంటిదని కూడా చూడకుండా సొంత మామే బాలికపై…

కర్ణాటకలో ఘోరం

కాలువలోకి దూసుకెళ్లిన బస్సు.. 20 మంది జలసమాధి హూబ్లీ: కర్ణాటకలోని మాండ్య జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు అదుపుతప్పి పక్కనే ఉన్న కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 20 మంది దుర్మరణం చెందారు.…

ఆయోధ్య‌లో 144 సెక్ష‌న్‌

అయోధ్య: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో రామమందిర నిర్మాణం చేపట్టాలన్న డిమాండ్‌తో విశ్వహిందూ పరిషత్‌, శివసేన ధర్మసభలకు పిలుపునివ్వడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ధర్మసభ పేరుతో విశ్వహిందూ పరిషత్‌ ఆదివారం భారీ కార్యక్రమం చేపట్టేందుకు సిద్ధమైంది. మరోవైపు శివసేన…

సంజయ్‌ రౌత్‌ వివాదాస్పద వ్యాఖ్యలు

17 నిముషాల్లో పని ఖతం చేశామని వ్యాఖ్య ముంబై,నవంబర్‌23(జ‌నంసాక్షి): శివసేన సీనియర్‌ నేత సంజయ్‌ రౌత్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 17 నిమిషాల్లో బాబ్రీ మసీదును కూలగొట్టామని ఆయన విూడియాతో మాట్లాడుతూ చెప్పారు. శివసేన సుప్రీం ఉద్ధవ్‌ థాక్రే…

మోదీ హావిూలేమయ్యాయి?

– ఇచ్చిన హావిూల్లో వేటిని నెరవేర్చలేదు – కాంగ్రెస్‌ పాలనతోనే అన్ని వర్గాల అభివృద్ధి సాధ్యం – మధ్యప్రదేశ్‌ను అగ్రికల్చర్‌ హబ్‌గా మార్చుతాం – మధ్యప్రదేశ్‌ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌గాంధీ బోపాల్‌, నవంబర్‌23(జ‌నంసాక్షి) : ప్రధాని…