లైంగిక వేదింపులపై అంతర్గత సిపిఎం కమిటీ
శిశుసంక్షేమశాఖ అభినందన న్యూఢిల్లీ,నవంబర్22(జనంసాక్షి): లైంగిక వేధింపుల ఫిర్యాదులను విచారించేందుకు అంతర్గత కమిటీని సిపిఐ(ఎం) ఏర్పాటు చేసిందని కేంద్ర మహిళా, శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ గురువారం తెలియచేసింది. ఈ విషయంలో అధికారిక ప్రకటనకు ఇప్పటివరకు స్పందించిన ఏకైక…







