ఈవీఎంలపై పిటిషన్‌ను.. తిరస్కరించిన సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ, నవంబర్22(జనంసాక్షి) : ఎలక్టాన్రిక్ ఓటింగ్ యంత్రాలు (ఈవీఎంలు) శాసనసభ, లోక్‌సభ ఎన్నికల్లో వినియోగించకుండా, బ్యాలెట్ పత్రాలు వినియోగించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ వచ్చిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు గురువారం తిరస్కరించింది. ఎన్నికల్లో ఈవీఎంలను వినియోగిస్తే అవి దుర్వినియోగానికి గురయ్యే…








