50వేల కోట్ల పన్నుల ఎగవేత
కేంద్ర పరోక్ష పన్నుల విభాగం గుర్తింపు న్యూఢిల్లీ,నవంబర్19(జనంసాక్షి): గడచిన ఏదాడిన్నర కాలంలో ఇండియాలో రూ.50 వేల కోట్లకు పైగా పన్నును ఎగవేశారని కేంద్ర పరోక్ష పన్నుల విభాగం (సిబిఐసి) గుర్తించింది. ఈ మొత్తంలో పది శాతం జీఎస్టీ నుంచి…










