Monday, 23 November 2026

జాతీయం

ప్రధాని మోడీకి చిదంబరం చురకలు

కాంగ్రెసె అధ్యక్షుల జాబితా వెల్లడి రఫెల్‌ కుంభకోణంపై ప్రధాని దృష్టిసారించాలని హితవు న్యూఢిల్లీ,నవంబర్‌17(జ‌నంసాక్షి): కాంగ్రెస్‌ వారసత్వాన్ని టార్గెట్‌ చేస్తూ తీవ్ర ఆరోపణలు చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆ పార్టీ గట్టి సవాల్‌ విసిరింది. విూకు ప్రజాస్వామ్యం విూద…

కర్నాటకలో గబ్బర్‌ సంగ్‌ పోలీసులు

బెంగళూరు,నవంబర్‌17(జ‌నంసాక్షి): తాము విధి నిర్వహణలో ఉన్నామన్న విషయాన్ని పోలీసులు మరిచిపోయి.. డ్యాన్స్‌ మాస్టర్లలా ప్రవర్తించారు. ఓ కేసులో స్టేషన్‌కు వచ్చిన నిందితుడిని పోలీసులు వేధించారు. ఈ సంఘటన కర్ణాటకలోని కోలార్‌ జిల్లాలో చోటు చేసుకుంది. పవన్‌ కళ్యాణ్‌ నటించిన…

మాజీమంత్రి మంజూవర్మ ఆస్తులు సీజ్‌

పాట్నా,నవంబర్‌17(జ‌నంసాక్షి): బీహార్‌లోని మాజీ మంత్రి మంజూ వర్మ ఆస్తులను పోలీసులు సీజ్‌ చేశారు. శనివారం ఉదయం భారీ సంఖ్యలో మాజీ మంత్రి ఇంటికి పోలీసులు చేరుకున్నారు. ఇంట్లో ఉన్న వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముజఫర్‌పూర్‌ షెల్టర్‌ ¬మ్‌లో…

రాజస్థాన్‌లో కాంగ్రెస్‌ మాస్టర్‌ ప్లాన్‌

సిఎం వసుంధరపై పోటీగా మానవేంద్ర సింగ్‌కు టిక్కెట్‌ జైపూర్‌,నవంబర్‌17(జ‌నంసాక్షి): రాజస్థాన్‌ రాజకీయాలు వేగంగా మారాయి. బిజెపి ఎమ్మెల్యేగా ఉన్న ప్రస్తు నేత ఇప్పుడు ఏకంగా ముఖ్యమంత్రి వసుంధర రాజేపై పోటీగా నిలబడ్డారు. మాజీ బీజేపీ సీనియర్‌ నేత జశ్వంత్‌…

మాజీ సిఎం మాణిక్‌ సర్కార్‌ కాన్వాయ్‌పై బిజెవైఎం దాడి

  అగర్తలా,నవంబర్‌17(జ‌నంసాక్షి): త్రిపుర మాజీ సీఎం, సీపీఐ(ఎం) నాయకుడు మాణిక్‌ సర్కార్‌, ఆయన అనుచరుల కాన్వాయ్‌పై భారతీయ జనతా యువ మోర్చా(బీజేవైఎం) కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. ఈ సంఘటన శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. బిషాల్‌ఘర్‌లో ఓ పబ్లిక్‌…

భాజపా చేస్తోంది రథయాత్ర కాదు..  రావణయాత్ర

– ఆపార్టీని ఏ రాష్ట్ర ప్రజలూ ఆహ్వానించరు –  పశ్చిమ్‌బంగా సీఎం మమతా బెనర్జీ కోల్‌కతా, నవంబర్‌17(జ‌నంసాక్షి) :భాజపా చేస్తోంది రథయాత్ర కాదని.. రావణ యాత్ర అని  పశ్చిమ్‌బంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి నిప్పులు చెరిగారు. శనివారం…

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం..

– ఆరుగురు దుర్మరణం బెంగళూర్‌, నవంబర్‌17(జ‌నంసాక్షి) : కర్ణాటకలోని హుబ్బళ్లి వద్ద శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా మరో 10 మంది గాయపడ్డారు. శనివారం ఉదయం హుబ్బళ్లి సవిూపంలోని…

చంద్రబాబుకు భయం పట్టుకుంది

– అందుకే సీబీఐ సమ్మతి ఉత్తర్వులను రద్దుచేశారు! – అవినీతిపై రాష్ట్రాలకు సార్వభౌమత్వం ఉండదు – కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి అరుణ్‌ జైట్లీ న్యూఢిల్లీ, నవంబర్‌17(జ‌నంసాక్షి): ఆంధరప్రదేశ్‌ ప్రభుత్వం కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ)కు జారీచేసిన సమ్మతి ఉత్తర్వులను రద్దుచేయడం…

అత్యంత భద్రత మధ్య పంచాయితీ ఎన్నికలు

కాశ్మీర్‌లో తొలిదశకు శ్రీకారం శ్రీనగర్‌,నవంబర్‌17(జ‌నంసాక్షి): అత్యంత భారీ భద్రతా ఏర్పాట్ల మధ్య జమ్ముకాశ్మీర్‌లో మొదటి దశ పంచాయితీ ఎన్నికల పోలింగ్‌ శనివారం ప్రారంభమైంది. ఉదయం 8.00కు ప్రారంభమైన పోలింగ్‌ మధ్యాహ్నం రెండు గంటలకు ముగుస్తుందని అధికారులు తెలిపారు. కాశ్మీర్‌లో…

కర్నాటక రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి

బెంగళూరు,నవంబర్‌17(జ‌నంసాక్షి): కర్ణాటకలోని హుబ్లీ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా 10 మంది గాయపడ్డారు. శనివారం ఉదయం హుబ్లీలోని జాతీయ రహదారి నెంబర్‌ 63పై ఒక బస్సు, లారీ ఢీకొన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా…