Monday, 23 November 2026

జాతీయం

విూటూలో మరో జర్నలిస్ట్‌

అక్బర్‌ రేప్‌ చేశాడంటూ పల్లవి గొగోయ్‌ సంచలన ఆరోపణలు పరస్పర అంగీకారమే అన్న అక్బర్‌ న్యూఢిల్లీ,నవంబర్‌2(జ‌నంసాక్షి): మాజీ కేంద్ర మంత్రి,జర్నలిస్ట్‌ ఎంజే అక్బర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు కొనసాగుతున్నాయి. ఆయన బారిన పడ్డవారు ఒక్కొక్కరే ఇప్పుడు పెదవి విప్పుతున్నారు.…

నష్టాల నుంచి గట్టెక్కని పిఎన్‌బి

న్యూఢిల్లీ,నవంబర్‌2(జ‌నంసాక్షి): వేల కోట్ల రూపాయల కుంభకోణంలో చిక్కుకున్న పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌కు నష్టాల మోత కొనసాగుతోంది. నీరవ్‌ మోడీ పుణ్యమా అని పూర్తిగా మునిగిన పిఎన్‌బి ఇప్పట్లో కోలుకునే సూచనలు కలనిపించడం లేదు. మొండి బకాయిలు పెరగడంతో వరుసగా…

లాభాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

ముంబయి, నవంబర్‌2(జ‌నంసాక్షి) : శుక్రవారం దలాల్‌ స్టీట్ర్‌లో బుల్‌ జోరు కొనసాగింది.. దీంతో దేశీయ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు చివరి వరకు అదే జోరును కొనసాగించాయి. రూపాయి విలువ బలపడటం, బ్యాంకింగ్‌,…

సుప్రీం న్యాయమూర్తిగా సుభాష్‌ రెడ్డి ప్రమాణం

మరో ముగ్గురితో ప్రమాణం చేయించిన చీఫ్‌ జస్టిస్‌ న్యూఢిల్లీ,నవంబర్‌2(జ‌నంసాక్షి): సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా జస్టిస్‌ రామయ్యగారి సుభాష్‌ రెడ్డి శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు మరో ముగ్గురు జడ్జీలు కూడా సుప్రీం న్యాయమూర్తులుగా బాధ్యతలు చేపట్టారు.…

సర్దార్‌ పటేల్‌ విగ్రహాన్ని సందర్శించిన యూపి సిఎం యోగి

గాంధీనగర్‌,నవంబర్‌2(జ‌నంసాక్షి): నర్మద నదిపై నిర్మించిన సర్దార్‌ వల్లభ్‌ భాయ్‌ పటేల్‌ విగ్రహాన్ని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ సందర్శించారు. పటేల్‌ విగ్రహం విశిష్టతను గురించి అడిగి తెలుసుకున్నారు. అలాగే పర్యాటకులకోసం ఏర్పాటు చేసిన పార్కులో కొద్దిసేపు కలియదిరిగారు. యోగి…

బోఫోర్స్‌ కేసులో..  సీబీఐకి సుప్రీంలో షాక్‌!

– సీబీఐ విజ్ఞప్తిని తిరస్కరించిన న్యాయస్థానం – సీబీఐ అపీల్‌ చేయడంలో ఆలస్యమైందని వెల్లడి న్యూఢిల్లీ, నవంబర్‌2(జ‌నంసాక్షి) : బోఫోర్స్‌ కేసులో సీబీఐకి సుప్రింకోర్టు షాకిచ్చింది. హిందుజా సోదరులను నిర్దోషులుగా ప్రకటించడాన్ని సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో సీబీఐ పిటిషన్‌…

సుప్రిం వ్యాఖ్యలు..  హిందువుల మనోభావాలను దెబ్బతీశాయి

– అయోధ్య అంశంలో ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి – లేదంటే ఆర్డినెన్స్‌తో భూమిని స్వాధీనం చేసుకోవాలి – ఆర్‌ఎస్‌ఎస్‌ జనరల్‌ సెక్రటరీ నేత భయ్యాజీ జోషి న్యూఢిల్లీ, నవంబర్‌2(జ‌నంసాక్షి) : అయోధ్యలో రామమందిర నిర్మాణంపై ఇటీవల సుప్రీంకోర్టు చేసిన…

ఓటుకు నోటు కేసుపై..  సుప్రీంలో విచారణ వాయిదా

– ఫిబ్రవరిలో విచారణ జరుపుతామని సర్వోన్నత న్యాయస్థానం న్యూఢిల్లీ, నవంబర్‌2(జ‌నంసాక్షి) : తెలుగు రాష్ట్రాల్లో ఓటుకునోటు వ్యవహారం సంచనం సృష్టించిన విషయం విధితమే. ఈకేసుపై విచారణలు కొనసాగుతూనే ఉన్నాయి. ఓటుకునోటు కేసును త్వరితగతిన పూర్తి చేయాలని తాజాగా వైసీపీ…

ఒడిషాలో దారుణ ఘటన

  9ఏళ్ల చిన్నారిపై దొంగల సామూహిక అత్యాచారం భువనేశ్వర్‌,నవంబర్‌2(జ‌నంసాక్షి): ఒడిషాలో దారుణం జరిగింది. ఓ తొమ్మదేళ్ల చిన్నారిపై సామూహిక అత్యాచారం చేశారు. దొంగతనానికి వచ్చి దొరికిన సొత్తు ఎత్తుకు వెళ్లారు. అదే సమయంలో అమ్మ పక్కన ఆదమరిచి నిద్రపోతున్న…

ఉల్ఫా చేతిలో ఐదుగురు హత్య

  గౌహతి,నవంబర్‌2(జ‌నంసాక్షి): అస్సాంలో ఐదుగురు వ్యక్తులు దారుణ హత్యకు గురయ్యారు. అనుమానిత యునైటెడ్‌ లిబరేషన్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ అస్సాం (యుఎల్‌ఎఫ్‌ఎ-ఉల్పా) ఉగ్రవాదులు వారిని హత్య చేసినట్లు పోలీసు అధికారులు తెలిపారు. అస్సాంలోని టిన్‌సుకియా జిల్లాలో ఈ దారుణం జరిగింది.…