మంత్రి గన్‌మెన్ ఆత్మహత్య
తిరువనంతపురం,అక్టోబర్31(జనంసాక్షి): కేరళ నీటిపారుదల శాఖ మంత్రి మాథ్యూ టీ థామస్ గన్‌మెన్ సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సుజిత్ (28) కొల్లాం జిల్లా కడకల్ గ్రామంలోని తన ఇంట్లో సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకున్నాడు. తల, చేతుల మణికట్టుపై…









