అత్యాచార బాలిక కుటుంబానికి న్యాయం చేయలేకపోయా
రాజీనామాతో చిత్తశుద్ది చాటిన ఎమ్మెల్యే భువనేశ్వర్,అక్టోబర్31(జనంసాక్షి): ఓ ఎమ్మెల్యే నిబద్దత చాటుకున్నారు. పదవిలో ఉంటూ న్యాయం చేయనందుకు ఆవేదన చెందారు. సామూహిక అత్యాచారానికి గురైన ఓ బాలిక కుటుంబానికి న్యాయం జరగడం లేదని భావించిన ఓ ఎమ్మెల్యే తన…








