Monday, 23 November 2026

జాతీయం

తమిళనాడులో రాజకీయ రగడ

వేడి పుట్టిస్తున్న తాజా పరిణామాలు తప్పుడు వార్తలపై చర్య తీసుకుంటామని ప్రకటించిన రాజ్‌భవన్‌ గవర్నర్‌ రాజీనామాకు పట్టుబడుతున్న స్టాలిన్‌ సిబిఐ ఉచ్చులో సిఎం పళనిస్వామి చెన్నై,అక్టోబర్‌13(జ‌నంసాక్షి): తమిళనాట రాజకీయాలు వేడెక్కుతున్నాయి.  నక్కీరన్‌ వివాదం ఇంకా సమిసి పోయినట్లుగా లేదు.…

మరోమారు పెరిగిన పెట్రో ధరలు

న్యూఢిల్లీ,అక్టోబర్‌13(జ‌నంసాక్షి):  పెట్రో ధరలు మంట పుట్టిస్తున్నాయి. అంతకంతకూ పెరుగుతూ వినియోగదారుల గుండె గుబేల్‌మన్పిస్తున్నాయి. శనివారం కూడా ఈ ధరలు మరికాస్త పెరిగాయి. దేశ రాజధాని దిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర 18పైసలు పెరిగి రూ. 82.66కు చేరింది. ఇక…

సంగీత సామ్రాజ్ఞి అన్నపూర్ణాదేవి కన్నుమూత

ముంబై,అక్టోబర్‌13(జ‌నంసాక్షి):   ప్రఖ్యాత సంగీత విద్వాంసురాలు అన్నపూర్ణ దేవి(91) ఇక లేరు. గత కొన్నేళ్ల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె.. శనివారం తెల్లవారుజామున  తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పద్మభూషణ్‌ అవార్డు గ్రహీత అయిన అన్నపూర్ణ దేవీ.. తన…

జమ్ము కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌ 

– ఉగ్రవాది హతం శ్రీనగర్‌, అక్టోబర్‌13(జ‌నంసాక్షి) : జమ్ముకశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో శనివారం ఉదయం ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య ఎన్‌కౌంటర్‌ జరిగింది. కాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడని పోలీసులు వెల్లడించారు. ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో పుల్వామాలోని బాబ్‌గుంద్‌…

కాలుష్య కోరల్లో.. ఢిల్లీ!

– రోజురోజుకు పెరుగుతున్న వాయు కాలుష్యం – ఆందోళన చెందుతున్న ఢిల్లీ వాసులు న్యూఢిల్లీ, అక్టోబర్‌13(జ‌నంసాక్షి) : దేశరాజధాని ఢిల్లీలో కాలుష్య కోరల్లో చిక్కుకుంటోంది.. ప్రతిఏటా శీతకాలంలో దేశ రాజధానిని కాలుష్య రక్కసి పట్టి పీడిస్తున్న సంగతి తెలిసిందే.…

కాలుష్యంపై పోరాటమే అగర్వాల్‌కు నివాళి

ఆయన స్ఫూర్తిని కొనసాగించేందుకు ముందుకు సాగాలి న్యూఢిల్లీ,అక్టోబర్‌13(జ‌నంసాక్షి): గంగా కాలుష్య విముక్తి కోసం పోరాడిన యోధుడు ప్రొఫెసర్‌ అగర్వాల్‌ మృతి నిజంగా మనకు తీరని లోటు. ఆయన సంకల్సం గొప్పది. మనం ఎంతగానో పూజించే మన గంగ కాలుష్యం…

కార్తీ ఆస్తులు జప్తు 

– రూ.54కోట్ల విలువైన ఆస్తులు జప్తు చేసిన ఈడీ న్యూఢిల్లీ, అక్టోబర్‌11(జ‌నంసాక్షి) : కాంగ్రెస్‌ సీనియర్‌ నేత చిదంబరం కుమారుడు కార్తి చిదంబరానికి చెందిన పలు ఆస్తులను ఈడీ జప్తు చేసింది. ఐఎన్‌ఎక్స్‌ విూడియా కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ)…

దుర్గామతకు కందిపప్పుతో అలంకరణ

విశేషంగా ఆకట్టుకుంటున్న అమ్మవారు లక్నో,అక్టోబర్‌11(జ‌నంసాక్షి):  దేశవ్యాప్తంగా శారదా నవరాత్రులు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ నేపధ్యంలో పలువురు కళాకారులు తమ సృజనతో తీర్చిదిద్దిన అమ్మవారి విగ్రహాలు పూజలందుకుంటున్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లోని సాహబ్‌గంజ్‌ కిరాణా మండీలో ఈసారి వంద కిలోల కందిపప్పుతో…

బెంగాల్లో దుర్గాపూజల నిర్వహణకు నిధులు

ఇందులో జోక్యం చేసుకోలేమన్న హైకోర్టు కోల్‌కతా,అక్టోబర్‌10(జ‌నంసాక్షి): పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీకి భారీ ఊరట లభించింది. దుర్గా పూజ కమిటీలకు 10 వేలు ఇవ్వడాన్ని నిరసిస్తూ దాఖలైన పిటీషన్లను కోల్‌కతా హైకోర్టు కొట్టిపారేసింది. వాస్తవానికి ఈనెల 5వ…

ఐటీ దాడులు భాజపా కుట్రే

– ఢిల్లీ ప్రజలకు క్షమాపణ చెప్పండి – ఢిల్లీ సీఎం కేజీవ్రాల్‌ న్యూఢిల్లీ, అక్టోబర్‌10(జ‌నంసాక్షి) : ఆదాయ పన్ను ఎగవేశారన్న ఆరోపణలపై ఢిల్లీ మంత్రి కైలాశ్‌ గెహ్లట్‌ ఆస్తులపై ఐటీ సోదాలు జరుగుతున్నాయి. ఢిల్లీలో ఆయన ఇల్లు, కార్యాలయాలు…