Monday, 23 November 2026

జాతీయం

మూడు రాష్ట్రాల ఫలితాలతో పెరగనున్న కాంగ్రెస్‌ గ్రాఫ్‌

రాహుల్‌ నాయకత్వంపైనా కలగనున్న భరోసా న్యూఢిల్లీ,అక్టోబర్‌10(జ‌నంసాక్షి): కాంగ్రెస్‌తో జతకట్టి ఎన్నికల్లో ముందుకు సాగాలన్న ఆశలేదని మాయావతి ప్రకటించారు. అలాగే సిపిఎం కూడా కాంగ్రెస్‌తో దోస్తీ కట్టేది లేదని చెప్పింది. ఇక బెంగాల్లో మాది ఒంటరి పోరే అని తృణమూల్‌…

కేరళలో కొనసాగుతున్న ఆందోళనలు

అయ్యప్ప ఆలయంలోకి మహిళల ప్రవేశంపై నిరసనలు త్రివేండ్రం,అక్టోబర్‌10(జ‌నంసాక్షి):  శబరిమల అయ్యప్పస్వామి ఆలయంలోకి అన్ని వయసుల మహిళల ప్రవేశించవచ్చని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ కేరళలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. దీనిని అంగీకరించేది లేదని నినదిస్తున్నారు. రాజధాని  త్రివేండ్రంలో బుధవారం మహిళలు…

కుదిరితే ఒకేరోజు.. కేసులన్నీ పరిశీలిద్దాం

– సీజేఐ రంజన్‌ గొగొయ్‌ – న్యాయవాదులతో సమావేశమైన సీజేఐ న్యూఢిల్లీ, అక్టోబర్‌10(జ‌నంసాక్షి) : వీలైతే మనం ఒకేరోజు కేసులన్నీ విచారణ చేపడదామని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయ్‌ వ్యాఖ్యానించారు. సీజేఐగా బాధ్యతలు చేపట్టాక మొదటిసారి…

పట్టాలు తప్పిన ఎక్స్‌ప్రెస్‌ రైలు

– ఏడుగురి మృతి, 30మందికి గాయాలు – యూపీలో ఘటన లక్నో, అక్టోబర్‌10(జ‌నంసాక్షి) : యూపీలో రైలు ప్రమాదం చోటు చేసుకుంది. పట్టాలు తప్పడంతో ఏడుగురు మృతిచెందగా, మరో 30మందికి తీవ్రగాయాలయ్యాయి.. పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా పట్టణం నుంచి…

దడపుట్టిస్తున్న తిత్లీ తుఫాన్‌

– పెను తుఫానుగా మారిన ‘తిత్లీ’ – ఓడిశాలోని తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు – తీరప్రాంతాల్లో రెడ్‌అలర్ట్‌ ప్రకటించిన ఒడిశా ప్రభుత్వం – గంటకు 100 నుంచి 120 కి.విూ వేగంతో వీస్తున్న గాలులు – పలుచోట్ల…

రాఫెల్‌ ఢీల్‌ వివరాలివ్వండి

– ఈనెల 29లోగా వివరాలను కోర్టుకందించాలి – కేంద్రానికి సూచించిన సుప్రింకోర్టు న్యూఢిల్లీ, అక్టోబర్‌10(జ‌నంసాక్షి) : రాఫెల్‌ ఢీల్‌ వివరాలను కోర్టుకు అందజేయాలని సుప్రింకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. గత కొద్దిరోజులుగా అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధానికి దారిసిన,…

పత్రికా ఎడిటర్‌ ను..  అరెస్ట్‌ చేసిన తమిళ పోలీసులు 

– గవర్నర్‌పై తప్పుడు కథనం రాసిన గోపాల్‌ – చెన్నై విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్న పోలీసులు చెన్నై, అక్టోబర్‌9(జ‌నంసాక్షి) : తమిళనాడు గవర్నర్‌ బన్వరిలాల్‌ పురోహిత్‌పై తప్పుడు కథనం రాసినందుకు గాను ప్రముఖ జర్నలిస్ట్‌ నక్కీరన్‌ గోపాల్‌ను మంగళవారం…

అత్యవసర విచారణ అవసరం లేదు

– తీర్పుపై స్టే ఇచ్చేందుకు నిరాకరించిన సుప్రిం న్యూఢిల్లీ, అక్టోబర్‌9(జ‌నంసాక్షి) : శబరిమల ఆలయంలో మహిళలను అనుమతిస్తూ ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని వ్యతిరేకిస్తూ కోర్టులో రెండు రివ్యూ పిటిషన్లు…

స్వచ్ఛతలో ఎపి ముందుండాలి

ప్రతి ఒక్కరూ స్వచ్ఛతలో పాల్గొనాలి: మంత్రి విజయవాడ,అక్టోబర్‌9(జ‌నంసాక్షి): ప్రజారోగ్యంతోనే సమాజం అభివృద్ధి చెందుతుందని…అనారోగ్యం ప్రబలితే అభివృద్ధి కుంటుపడుతుందని  మంత్రి కొల్లు రవీంద్ర అభిప్రాయ పడ్డారు. పరిశుభ్రత ప్రజా జీవనంలో భాగం కావాలన్న ఆయన అంటువ్యాథులపై అందరిలో అవగాహన పెంచాలని…

31 వరకు ఐటి రిటర్న్స్‌ దాఖలు గడువు

న్యూఢిల్లీ,అక్టోబర్‌9(జ‌నంసాక్షి): ఆదాయపు పన్ను రిటర్న్‌ దాఖలు చేయడానికి ఇచ్చిన గడువును కేంద్ర ప్రభుత్వం మరోసారి పొడిగించింది. ఈ మేరకు కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి(సీబీడీటీ)  ప్రకటన జారీ చేసింది. ఐటీ రిటర్న్‌ దాఖలు చేసేందుకు ఇచ్చిన గడువును 31…