Monday, 23 November 2026

జాతీయం

ఆందోళన కలిగిస్తున్న జికా వైరస్‌ వ్యాప్తి

51కి చేరిన వ్యాధిపీడితులు జయపుర,అక్టోబర్‌13(జ‌నంసాక్షి): రాజస్థాన్‌లో జికా వైరస్‌ ప్రజలను వణికిస్తోంది. మరో 18 మందికి వైరస్‌ సోకినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో జయపురలో జికా వైరస్‌ సోకిన వారి సంఖ్య 51కి చేరినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ…

గౌహతిలో పేలుడు: నలుగురికి గాయాలు

గౌహతి,అక్టోబర్‌13(జ‌నంసాక్షి):  అస్సాంలోని గుహవతిలో పేలుడు జరిగింది. షుకలేశ్వర్‌ ఘాట్‌ వద్ద ఈ పేలుడు జరిగినట్లు తెలుస్తోంది. ఈ పేలుడు వల్ల నలుగురు గాయపడ్డారు. గాయపడ్డవారిలో ఓ మహిళ ఉంది. పేలుడుకు కారణాలు ఇంకా తెలియరాలేదు. ఇవాళ ఉదయం 11.45…

శబరిమల జోలికి వస్తే..  ఆత్మహత్యలే

– హెచ్చరించిన శివసేన – సుప్రింకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా నిరసనల వెల్లువ తిరువనంతపురం, అక్టోబర్‌13(జ‌నంసాక్షి) :  సుప్రీంకోర్టు తీర్పుతో కేరళలోని శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశానికి మార్గం సుగగమైనా…ఇందుకు వ్యతిరేకంగా నిరసనలు ఎగసిపడుతున్నాయి. బహిరంగ హెచ్చరికలూ చోటుచేసుకుంటున్నాయి. తాజాగా…

చత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్‌కు బిగ్‌ షాక్‌

– కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన రామ్‌దయాళ్‌ – అమిత్‌షా సమక్షంలో బీజేపీలో చేరిక రాయపూర్‌, అక్టోబర్‌13(జ‌నంసాక్షి) : చత్తీష్‌గఢ్‌ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ పార్టీకి ఎదురు తగిలింది. కాంగ్రెస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రామ్‌దయాళ్‌ శనివారం…

శివ్‌పాల్‌ యాదవ్‌కు జడ్‌ క్యాటగిరి భద్రతా!

– సీఎం యోగి సంచలన నిర్ణయం – తప్పుబడుతున్న ప్రతిపక్ష పార్టీలు లక్నో, అక్టోబర్‌13(జ‌నంసాక్షి) : సమాజ్‌వాది సెక్యులర్‌ మోర్చా స్థాపకుడు శివ్‌పాల్‌ యాదవ్‌కు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ జడ్‌ ప్లస్‌ క్యాటగిరి భద్రతా కల్పించారు. శివ్‌పాల్‌…

శబరిమలకు వెళ్తున్నా!

– ఆలయానికి వెళ్లే తేదీని త్వరలో ప్రకటిస్తా ముంబయి, అక్టోబర్‌13(జ‌నంసాక్షి) : శబరిమల అయ్యప్పస్వామి ఆలయంలోకి అన్ని వయసుల మహిళలు వెళ్లవచ్చు అంటూ ఇటీవల సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెలువరించిన విషయం తెలిసిందే. దీనిపై శనివారం సామాజిక కార్యకర్త,…

ప్రముఖ సంగీత విద్వాంసురాలు అన్నపూర్ణాదేవి కన్నుమూత

– అనారోగ్యంతో చికిత్స పొందుతూ మృతి – నివాళులర్పించిన పలువురు ప్రముఖులు ముంబయి, అక్టోబర్‌13(జ‌నంసాక్షి) : ప్రముఖ శాస్త్రీయ హిందుస్థానీ సంగీత విద్వాంసురాలు అన్నపూర్ణా దేవి శనివారం ఉదయం కన్నుమూశారు. 92ఏళ్ల వయసులో అనారోగ్యంతో ముంబయిలోని బ్రీచ్‌ కెనడీ…

ఎరోస్పేస్‌ వ్యవస్థను..  కేంద్ర ప్రభుత్వం నాశనం చేసింది

– రాఫెల్‌ ఒప్పందలో హెచ్‌ఏఎల్‌ను ఎందుకు భాగస్వామ్యం చేయలేదు? – ట్విట్టర్‌లో కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ బెంగళూరు, అక్టోబర్‌13(జ‌నంసాక్షి) : భారత ఎరోస్పేస్‌ వ్యవస్థను కేంద్ర ప్రభుత్వం నాశనం చేసిందని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ మరోసారి…

‘బాబు’ను పట్టుకుంటే లక్ష ఇస్తా!

– రామ్‌ గోపాల్‌ వర్మ బంపర్‌ ఆఫర్‌ న్యూఢిల్లీ, అక్టోబర్‌13(జ‌నంసాక్షి) : ‘బాబు’ను పట్టివ్వటం ఏమిటి.. లక్ష ఇవ్వటం ఏమిటి.. రామ్‌గోపాల్‌ వర్మకు పిచ్చి పీక్‌స్టేజికి వెళ్లిందా..! అని అనుకుంటున్నారా.. బాబు అంటే ఇక్కడ చంద్రబాబు కాదండీ బాబు..…

తలదాచుకునేందుకెళ్తే .. ప్రాణాలు తీసింది

– కొండచరియలు విరిగిపడి 12మంది మృతి – ఒడిశాలోని గజపతి జిల్లాలో విషాధ ఘటన భువనేశ్వర్‌, అక్టోబర్‌13(ఆర్‌ఎన్‌ఎ) : ప్రకృతి బీభత్సంలో సర్వం కోల్పోయిన ఆ గిరిజనులు కనీసం ప్రాణాలైనా కాపాడుకుందామని గుహలో దాక్కొన్నారు. అయితే అక్కడ కూడా…