Monday, 23 November 2026

జాతీయం

బ్ర¬్మత్సవాలకు తిరుమల ముస్తాబు

విఐపి బ్రేక్‌ దర్శనాల నిలపివేత తిరుమల,అక్టోబర్‌9(జ‌నంసాక్షి):  తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి వార్షిక బ్ర¬్మత్సవాలకు రంగం సిద్దమయ్యింది. నెల వ్యవధిలో రెండోసారి బ్ర¬్మత్సవాలు రావడంతో దసరా నవరాత్రి బ్ర¬్మత్సవాలకు భారీగా ఏర్పాట్లు చేశారు.   వైఖానస ఆగమ మోక్తంగా  వేడుక నిర్వహించి…

మణిరత్నం కార్యాలయానికి..  బాంబు బెదిరింపు

– ‘నవాబ్‌’ చిత్రంలోని అభ్యంతరకర డైలాగ్‌లు తొలగించాలని డిమాండ్‌ చెన్నై, అక్టోబర్‌2(జ‌నంసాక్షి) : ప్రముఖ దర్శకుడు మణిరత్నం కార్యాలయానికి బాంబు బెదిరింపులు వస్తున్నాయట. ఆయన దర్శకత్వం వహించిన ‘నవాబ్‌’ చిత్రం ఇటీవల విడుదలై వసూళ్ల వర్షం కురిపిస్తున్న సంగతి…

మళ్లీ పెరిగిన పెట్రో ధరలు

ముంబై,అక్టోబర్‌2(జ‌నంసాక్షి): అంతర్జాతీయంగా చమురు ధరలు గరిష్టస్థాయిలకు చేరుతున్నాయి. దీంతో దేశీయంగా పెట్రోలు ధరలు కూడా ఏ రోజుకారోజు ఆల్‌టైం గరిష్టాలను నమోదు చేస్తున్నాయి. ఈ క్రమంలో మంగళవారం లీటరు పెట్రోలు ధర మరో12 పైసలు పెరగగా, డీజిల్‌ ధర…

కాంగ్రెస్‌ను బతికించేందుకు బాబు యత్నం

– ఎన్టీఆర్‌ ఆశయాలను కాలరాసేలా బాబుతీరు – బాబు అవినీతికి చరమగీతం పాడుతాం – బీజేపీ ఎమ్మెల్సీ సోమువీర్రాజు న్యూఢిల్లీ, అక్టోబర్‌2(జ‌నంసాక్షి) : చంద్రబాబు తన నిజస్వరూపాన్ని బయటపెట్టుకున్నారని, ఓటుకు నోటు కేసులో పట్టుబడ్డ వ్యక్తిని కాంగ్రెస్‌లోకి పంపి…

రణరంగాన్ని తలపించిన..  ఢిల్లీలోని ఘజియాబాద్‌ పరిసరాలు

– కిసాన్‌ క్రాంతి ర్యాలీని అడ్డుకున్న పోలీసులు – పోలీసులకు, రైతులకు మధ్య తోపులాట – వేలాది మంది రైతులపై జలఫిరంగులు ప్రయోగించిన పోలీసులు – ప్రభుత్వం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు – పోలీసుల తీరును…

గాంధీ అంటే .. కదల్లేని విగ్రహం కాదు

– కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ – రాజ్‌ఘాట్‌లో గాంధీ సమాది వద్ద నివాళులర్పించిన సోనియా, రాహుల్‌ న్యూఢిల్లీ, అక్టోబర్‌2(జ‌నంసాక్షిఎ) : గాంధీజీ అంటే కదల్లేని విగ్రహం కాదని.. దేశమంతా విస్తరించిన విలువలు, జీవించి ఉన్న…

జాతిని సమైక్యపర్చిన..  మ¬న్నత వ్యక్తి గాంధీజీ

– గాంధీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించిన ఏపీ సీఎం చంద్రబాబు – విజయవాడను దేశంలోనే బెస్ట్‌ సిటీగా చేశాం – దుమ్ము, కాలుష్యాన్ని అరికట్టేందుకు రూ. 20 కోట్లతో ప్రణాళికలు – డిసెంబర్‌ నాటికి డ్రైనేజీ వ్యవస్థను పూర్తిచేస్తాం…

నీరవ్‌ ఆస్తులను జప్త్‌ 

– రూ.637కోట్ల జప్తు చేసిన ఈడీ న్యూఢిల్లీ, అక్టోబర్‌1(జ‌నంసాక్షి) : పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకులో భారీ మోసానికి పాల్పడి దేశం విడిచి పారిపోయిన ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోదీకి ఈడీ షాక్‌ ఇచ్చింది. ఈ కేసులో ఈడీ…

ప్రభుత్వంపై నమ్మకం పెరిగింది

– సీఎం యోగిని కలిసిన టెకీ వివేక్‌ తివారీ కుటుంబ సభ్యులు లక్నో, అక్టోబర్‌1(జ‌నంసాక్షి) : పోలీస్‌ కానిస్టేబుల్‌ చేతిలో హతమైన యాపిల్‌ ఎగ్జిక్యూటివ్‌ వివేక్‌ తివారీ కుటుంబ సభ్యులు సోమవారం యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్‌ను కలుసుకున్నారు.…

పిట్స్‌బర్గ్‌లో వైభవంగా శ్రీనివాస కల్యాణం

రెండ్రోజులపాటు వైభవంగా ఆగమ సదస్సు తిరుపతి,అక్టోబర్‌1(జ‌నంసాక్షి): టిటిడి ఆధ్వర్యంలో అమెరికాలోని పిట్స్‌బర్గ్‌లో గల శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఆదివారం శ్రీనివాస కల్యాణం వైభవంగా జరిగింది. ఈ కల్యాణోత్సవంలో ప్రవాస భారతీయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. హైందవ ధర్మ…