Monday, 23 November 2026

జాతీయం

మోదీపై ప్రజల్లో..  ఎలాంటి అనుమానాలు లేవు

– యుద్ధ విమానాలపై ప్రతిపక్షాల డిమాండ్‌ సరికాదు – రాఫెల్‌ విషయంలో ప్రధానికి మద్దతు పలికిన శరద్‌ పవార్‌ ముంబయి, సెప్టెంబర్‌27(ఆర్‌ఎన్‌ఎ) : ప్రధాని నరేంద్ర మోడీపై ప్రజల్లో ఎలాంటి అనుమానాలు లేవని, రాఫెల్‌ యుద్ద విమానాల కొనుగోలు…

భార్య.. భర్త సొత్తనడం రాజ్యాంగ విరుద్ధం

– ఆమె వేరొకరితో సంబంధం పెట్టుకున్నా నేరంగా పరిగణించలేం – ఇష్టపూర్వకంగా శృగారం నేరంకాదు – సంచలన వ్యాఖ్యలు చేసిన సుప్రింకోర్టు – సెక్షన్‌ 497ను ఏకగ్రీవంగా కొట్టివేస్తూ సుప్రీంకోర్టు నిర్ణయం – సెక్షన్‌ 497 పురాతన చట్టం..…

డబ్బు సరిపడా ఉంది

– నగదు కొరత ఏర్పడుతున్న వార్తలు అవాస్తవం – స్పష్టం చేసిన ఆ ముంబయి, సెప్టెంబర్‌27(జ‌నంసాక్షి) : మార్కెట్లో నగదు కొరత ఏర్పడుతోందన్న వార్తలు ఆందోళన రేకెత్తిస్తున్న వేళ ఆర్‌బీఐ దీనిపై స్పష్టతనిచ్చింది. ప్రస్తుతం డబ్బు సరిపడా ఉందని,…

శ్రీనగర్‌లో ఎన్‌కౌంటర్‌ 

– పౌరుడు, సైనికుడి, ఉగ్రవాది మృతి శ్రీనగర్‌, సెప్టెంబర్‌ 27(జ‌నంసాక్షి) : జమ్ముకశ్మీర్‌లో భద్రతా బలగాలు ఉగ్రవాదుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. దీనిలో భాగంగా గురువారం జరిగిన ఎన్‌కౌంటర్లలో ఓ పౌరుడు, సైనికుడు మృతిచెందగా.. కాల్పుల్లో ఓ ఉగ్రవాది…

వివాహేతర సంబంధాలు: 497పై సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు

దిల్లీ: ఇష్టపూర్వకంగా కొనసాగే వివాహేతర సంబంధాలను నేరంగా పరిగణించలేమంటూ సుప్రీంకోర్టు సంచలన తీర్పు చెప్పింది. ఇష్టపూర్వక శృంగారాన్ని నేరంగా పరిగణించడం రాజ్యాంగ విరుద్ధమని వెల్లడించింది. భారతీయ శిక్షా స్మృతిలోని సెక్షన్‌ 497 పురాతన చట్టమని.. రాజ్యాంగ సమ్మతమైనది కాదని…

యోగా గురు బ్రాండ్‌తో వస్త్రాలు

ట్విట్టర్‌ ద్వారా తెలిపిన బాబా రాందేవ్‌ న్యూఢిల్లీ,సెప్టెంబర్‌27(జ‌నంసాక్షి):  యోగా గురువు బాబా రామ్‌దేవ్‌ త్వరలో వస్త్రవ్యాపారంలోకి ప్రవేశించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అలాగే పతంజలి పరిధాన్‌ పేరిట ఎక్స్‌క్లూజివ్‌ బ్రాండ్‌ అవుట్‌ లెట్‌లను ప్రారంభించనున్నారు. ఈ విషయాలను రామ్‌దేవ్‌ తన…

మెడిసిన్స్‌ ఆన్‌లైన్‌ విధానంపై దుమారం

నేడు మెడికల్‌ షాపుల బంద్‌కు పిలుపు న్యూఢిల్లీ,సెప్టెంబర్‌27(జ‌నంసాక్షి):  ఆన్‌లైన్‌లో మందుల అమ్మకాలకు సంబంధించిన ఈ-ఫార్మసీ విధానాన్ని మెడికల్‌ షాపుల యజమానులు వ్యతిరేకిస్తున్నారు. ఈ మేరకు వరుసగా నిరసనలు తెలిపిన వారు 28న శుక్రవరాం దేశవ్యాప్తంగా బంద్‌ పాటించాలని నిర్ణయించారు.…

తెరాస ఓటమే మా లక్ష్యం

– ప్రశ్నిస్తామనే కేసీఆర్‌ తమను పక్కన పెట్టారు – తాము బేషరతుగానే కాంగ్రెస్‌లో చేరుతున్నాం – బడుగు, బలహీన వర్గాలకు కాంగ్రెస్‌తోనే న్యాయం –  విలేకరుల సమావేశంలో కొండా దంపతులు – సురేఖకు ప్రచార కమిటీలో స్థానం కల్పిస్తాం…

నూతన టెలికాం విధానానికి..  కేంద్ర మంత్రివర్గం ఆమోదం

– త్వరలో అమల్లోకి నూతన విధానం న్యూఢిల్లీ, సెప్టెంబర్‌26(జ‌నంసాక్షి) : టెలికాం రంగంలో సంస్కరణలకు కీలక ముందడుగు పడింది. కొత్త టెలికాం విధానానికి కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదముద్ర వేసింది. నేషనల్‌ డిజిటల్‌ కమ్యూనికేషన్స్‌ పాలసీ(ఎన్డీసీపీ) 2018 పేరుతో…

ఢిల్లీలో భవనం కూలి ఐదుగురు మృతి

న్యూఢిల్లీ,సెప్టెంబర్‌26(జ‌నంసాక్షి): దేశ రాజధాని ఢిల్లీలో మూడు అంతస్తుల బిల్డింగ్‌ కుప్పకూలింది. దీంతో శిథిలాల కింద చిక్కుకొని నలుగురు చిన్నారులు, ఒక మహిళ మృతి చెందగా, ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. శిథిలాల కింద పలువురు…