విద్యార్థులపై ఎబివిపి దాడి చేసింది
ఎన్నికల ఫలితాలపై అధ్యక్షుడు సాయిబాలాజి వెల్లడి న్యూఢిల్లీ,సెప్టెంబర్17(జనంసాక్షి): జెఎన్‌యుఎస్‌యు ఎన్నికల ఫలితాల అనంతరం జెఎన్‌యు వద్ద ఎబివిపి, వామపక్షానికి చెందిన పలు విద్యార్థిసంఘాలకు మధ్య ఘర్షణ జరిగినట్లు తెలిపారు. ఆదివారం రాత్రి సట్లెజ్ హాస్టల్‌లో సమావేశానికి పిలిచామని, ఆ…









