Monday, 23 November 2026

జాతీయం

కేరళను ఆదుకోండి: ప్రధానికి రాహుల్‌ వినతి

న్యూఢిల్లీ,ఆగస్ట్‌16(జ‌నం సాక్షి ): కేరళకు అవసరమైన సహాయమందించాలని ప్రధాని మోడీతో చర్చించానని గురువారం కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ పేర్కొన్నారు. ఈ శతాబ్దపు అధ్వాన వర్షాకాలమని అన్నారు. ‘కేరళ బాధలో ఉంది. సహాయ చర్యల నిమిత్తం ఆర్మీ, నావికా దళాలను…

క్రివిూ లేయర్‌లోనైనా.. కోటాకు అర్హులే

– సుప్రింకు స్పష్టం చేసిన కేంద్ర ప్రభుత్వం న్యూఢిల్లీ, ఆగస్టు16(జ‌నం సాక్షి) : ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల పదోన్నతుల్లో క్రివిూ లేయర్‌ విధానాన్ని నిషేధించాల్సిన అవసరం లేదని కేంద్రం గురువారం సుప్రీంకోర్టుకు స్పష్టం చేసింది. ఎస్సీ, ఎస్టీ వర్గీయులు…

రూపాయి పతనంతో.. 

అన్ని వర్గాలకు నష్టమే – పశ్చిమ్‌బంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోల్‌కతా, ఆగస్టు16(జ‌నం సాక్షి): డాలరుతో రూపాయి మారకం విలువ రూ.70.32కు చేరిన విషయం తెలిసిందే. రూపాయి విలువ రోజురోజుకీ పడిపోతుండడంపై పశ్చిమ్‌ బంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ…

భారత్‌లో పుట్టిన తొలి పెంగ్విన్‌ 

– వెల్లడించిన ముంబయి మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు ముంబయి, ఆగస్టు16(జ‌నం సాక్షి) : భారత్‌లో స్వాతంత్య దినోత్సవం రోజున మొట్ట మొదటి పెంగ్విన్‌ పుట్టింది. ముంబయిలోని జూలో బుధవారం తొలి హంబోల్ట్‌ పెంగ్విన్‌ పిల్ల పుట్టిందని బ్రిహాన్‌ ముంబయి…

మరాఠాల ఆందోళనల వెనక అతివాదులు

ముగ్గురిని అరెస్ట్‌ చేసిన ఎటిఎస్‌ ముంబై,ఆగస్ట్‌16(జ‌నం సాక్షి): మరాఠాల ఆందోళనలో హింసాత్మక ఘటనలకు పాల్పడిన అతివాద హిందూ సంస్థలకు చెందిన ముగ్గురిని అరెస్ట్‌ చేశామని మహారాష్ట్ర ఏటీఎస్‌ వెల్లడించింది. ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో రిజర్వేషన్లు కోరుతూ మరాఠాలు చేపట్టిన నిరసనల్లో…

పాస్‌పోర్ట్‌ వెరిఫికేషన్‌ మరింత సులువు

పోలీసుల అతిపై విదేశాంగశాఖ మార్గదర్శకాలు న్యూఢిల్లీ,ఆగస్ట్‌16(జ‌నం సాక్షి): పాస్‌పోర్టుల జారీలో పోలీసుల తనిఖీల్లో వస్తున్న ఆరోపణలను దృష్టిలో పెట్టుకుని వివరాల సేకరణను కేంద్ర విదేశీ వ్యవహారాలశాఖ మరింత సరళతరం చేసింది. ఇకనుంచి కేవలం వారు భారతీయులా కాదా అన్నది…

జట్టు ఎంపికలో కోహ్లీకి సాయం చేయండి

– మాజీ క్రికెటర్‌ సునీల్‌ గవాస్కర్‌ సూచన న్యూఢిల్లీ, ఆగస్టు16(జ‌నం సాక్షి) : ఇంగ్లాండ్‌తో జరగబోయే మూడో టెస్టు కోసం భారత జట్టు ఎంపికలో విరాట్‌ కోహ్లీకి సాయం చేయాలని పేర్కొన్నారు మాజీ క్రికెటర్‌ సునీల్‌ గావాస్కర్‌. లార్డ్స్‌…

జలపాతంలో చిక్కుకున్న.. 45 మంది సురక్షితం

– లభ్యంకాని 8మంది ఆచూకీ – గాలింపు చర్యలు ముమ్మరం చేసిన బీఎస్‌ఎఫ్‌ సిబ్బంది భోపాల్‌,ఆగస్టు16(జ‌నం సాక్షి): మధ్యప్రదేశ్‌లోని సుల్తాన్‌గఢ్‌ జలపాతం చూడడానికి వెళ్లి వరద ప్రవాహంలో చిక్కుకుపోయిన వారిని రక్షించినట్లు అధికారులు వెల్లడించారు. ఎనిమిది మంది బుధవారం…

వాజ్‌పేయీ ఆరోగ్యం మరింత విషమం

హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసిన వైద్యులు ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉన్నట్లు వెల్లడి – చికిత్స అందిస్తున్న 15 మంది ఎయిమ్స్‌ వైద్యుల బృందం – పరామర్శించిన ఉపరాష్ట్ర పతి వెంకయ్య, కేంద్ర మంత్రులు న్యూఢిల్లీ,ఆగస్టు16(జ‌నం సాక్షి): మాజీ…

కేరళ మరింత అతలాకుతలం

వదలని భారీ వర్షాలతో తీవ్ర పరిణామాలు 14 జిల్లాల్లో అత్యంత ప్రమాదకరస్థాయి హెచ్చరికలు – పాల్కడ్‌లో కొండచరియలు విరిగి పడటంతో ఏడుగురు మృతి – 87కు చేరిన మృతుల సంఖ్య – మెట్రో, రైళ్ల సేవలు రద్దుచేసిన ప్రభుత్వం…