Tuesday, 24 November 2026

జాతీయం

ద్రవిడ ఉద్యమ నేత కరుణానిధి

చెన్నై : తమిళనాడు రాజకీయాల్లో చెరిగిపోని ముద్ర వేసిన కరుణానిధి శకం ముగిసింది. ఆయన ఐదుసార్లు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పని చేయటమేకాదు.. 13 సార్లు శాసనసభకు ఎన్నికయ్యారు. కరుణానిధి మరణంతో తమిళనాడు వ్యాప్తంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. కరుణానిధి ప్రస్థానం…  జూన్ 3,…

డీఎంకే అధినేత కరుణానిధి కన్నుమూత

చెన్నై: డీఎంకే పార్టీ అధ్యక్షుడు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి డా. కళైజ్ఞర్ గా ప్రసిద్ధి చెందిన ముత్తువేల్ కరుణానిధి(95) కన్నుమూశారు. తీవ్ర జ్వరం, మూత్ర పిండాల సమస్య కారణంగా పది రోజుల క్రితం చెన్నైలోని కావేరి దవాఖానలో కరుణానిధి…

సాయం కోరి దోచేస్తారు!

– ఇద్దరు కిలాడీ లేడీలను అదుపులోకి తీసుకున్న ఢిల్లీ మెట్రో పోలీసులు న్యూఢిల్లీ, ఆగస్టు7(జ‌నంసాక్షి) : ఆపదలో ఉన్నామని, సహాయం చేయాలని కోరుతూ మగవాళ్ల దృష్టిని మరల్చి వారి వద్ద ఉన్న డబ్బు, వస్తువులను దోపిడీ చేస్తున్న ఇద్దరు…

క్షీణిస్తున్న కరుణానిది ఆరోగ్యం

– కావేరీ ఆస్పత్రి వద్దకు భారీగా చేరుకున్న అభిమానులు – ఆస్పత్రి ఎదుట భద్రతను కట్టుదిట్టం చేసిన పోలీసులు – కరుణానిధికోసం ప్రార్థనలు చేయాలని అభిమానులకు సూచించిన కనిమొళి చెన్నై, ఆగస్టు7(జ‌నంసాక్షి) : తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే…

విగ్గుల ఫ్యాక్టరీలో దోపిడీ.. 

– రూ.25 లక్షల వెంట్రుకల చోరీ – నిందితుడు ప్రత్యర్థి కంపెనీ యజమానే అని తేల్చిన పోలీసులు న్యూఢిల్లీ, ఆగస్టు7(జ‌నంసాక్షి) : విగ్గులు తయారు చేసే ఓ కంపెనీలో భారీ దొంగతనం జరిగింది. రూ.25 లక్షల విలువ చేసే…

నియంత్రణ రేఖను దాటేందుకు.. ముష్కరుల విఫలయత్నం

– ఉగ్రవాదులు, సైనికుల మధ్య కాల్పులు – ఆర్మీ మేజర్‌, ముగ్గురు సైనికులను  హతమార్చిన ముష్కరులు శ్రీనగర్‌, ఆగస్టు7(జ‌నంసాక్షి) : నియంత్రణ రేఖ వద్ద ముష్కరులు రెచ్చిపోయారు. చొరబాటు యత్నాన్ని అడ్డుకునే సమయంలో సైనికులపై కాల్పులు జరిపారు. ఈ…

తాంత్రికుడి సలహాతో కూతురున్ని చంపేశారు

– యూపీలో దారుణ ఘటన లక్నో, ఆగస్టు7(జ‌నంసాక్షి) : పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉండాలంటే ఉన్న కూతుర్ని చంపాలని ఓ తాంత్రికుడు ఇచ్చిన సూచనతో సొంత తల్లిదండ్రులే దారుణానికి ఒడిగట్టారు. కన్న కూతురినే హత్య చేసి ఇంట్లోనే పూడ్చి…

కరుణానిధి ఆరోగ్యం మరింత విషమం

కావేరీ ఆస్పత్రి వద్ద డిఎంకె కార్యకర్తల ఆందోళన కరుణ ఆరోగ్యంపై కన్నీరుమున్నీరు ధైర్యం చెప్పే ప్రయత్నం చేసిన కనిమొళి నారాయణస్వామి, వైగో పరామర్శ చెన్నై,ఆగస్ట్‌7(జ‌నంసాక్షి): ‘కలైంగర్‌’ కరుణానిధి ఆరోగ్యం మరింత విషమించటంతో అభిమానుల్లో ఆందోళన పెరిగిపోతోంది. 24 గంటలు…

చెరువులోకి తూసుకెళ్లిన స్కూలు బస్సు

20 మంది విద్యార్థులకు గాయాలు లక్నో,ఆగస్ట్‌7(జ‌నంసాక్షి):  ఉత్తరప్రదేశ్‌లో ఘోర ప్రమాదం తప్పింది. వేగంగా వచ్చిన స్కూల్‌ బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న చెరువులోకి దూసుకెళ్లింది. ఈ ఘటన మంగలశారం ఉదయం ఖైరా గ్రామ సవిూపంలో చోటు చేసుకుంది.…

అమితాబ్‌ వియ్యంకుడి మృతి

ముంబయి,ఆగస్ట్‌6(జ‌నం సాక్షి ): బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ కుటుంబంలో విషాదం నెలకొంది. అమితాబ్‌ వియ్యంకుడు ఎస్కార్ట్స్‌ గ్రూప్‌ అధినేత రాజన్‌ నందా ఆదివారం రాత్రి కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న రాజన్‌ చికిత్స…