Tuesday, 24 November 2026

జాతీయం

136పాయింట్లు లాభపడ్డ మార్కెట్లు

ముంబయి, ఆగస్టు6(జ‌నం సాక్షి ) : దేశీయ మార్కెట్లు లాభాల పంట పండించాయి. ఈ వారాన్ని ఉత్సాహంగా ప్రారంభించిన సూచీలు చివరి వరకూ లాభాలను కొనసాగించాయి. బ్యాంకింగ్‌ షేర్ల లాభంతోమార్కెట్లు కళకళలాడాయి. రికార్డు స్థాయిలో లాభపపడ్డాయి. సోమవారం ఉదయం…

మంత్రి భర్త దోషి అని తేలితే వదిలేది లేదు

– బీహార్‌ సీఎం నితీష్‌కుమార్‌ పట్నా, ఆగస్టు6(జ‌నం సాక్షి ) : ముజఫర్‌పూర్‌ అత్యాచార కేసులో మంత్రి భర్త పాత్ర ఉందని రుజువైతే వదిలిపెట్టేది లేదని బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌ స్పష్టం చేశారు. ఈ కేసులో మంత్రి మంజు…

దేశమంతా తిరిగి ఒక్కటి చేస్తాం

– వచ్చే ఎన్నికల్లో ప్రాంతీయ కూటములపైనే దృష్టి – నేషనల్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శరద్‌ పవార్‌ న్యూఢిల్లీ, ఆగస్టు6(జ‌నం సాక్షి ) : వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కోవడానికి. జాతీయ స్థాయిలో కాకుండా ప్రాంతీయంగా అన్ని…

చత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌

-14మంది నక్సల్స్‌ హతం ఛత్తీస్‌గఢ్‌, ఆగస్టు6(జ‌నం సాక్షి ) : ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు మరోసారి భారీఎదురుదెబ్బ తగిలింది. పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. కుంట సవిూపంలోని అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 14మందిపైగా నక్సల్స్‌ హతమయ్యారు. సుక్మా…

ఇంటి పనులు చేయడం హింసకాదు 

– ఆ విషయంలో భార్యకు భర్త చెప్పడంలో ఎలాంటి తప్పులేదు – స్పష్టం చేసిన బాంబే హైకోర్టు ముంబయి, ఆగస్టు6(జ‌నం సాక్షి ) : ఇంటి పనులు చేయాలని, రుచిగా వండాలని భార్యకు భర్త చెప్పడంలో ఎలాంటి తప్పులేదని,…

చేల్లో పడుతున్నాయని పశువులపై దురాగతం

గదిలో బంధించడంతో ఊపిరాడక 18 పశువుల మృత్యువాత రాయ్‌పూర్‌,ఆగస్ట్‌6(జ‌నం సాక్షి ): తరుచూ పంట పొలాల్లోకి వెళ్తున్న పశువులను రైతులు ఓ గదిలో నిర్బంధించడంతో ఊపిరాడక చనిపోయాయి. ఆ గదిలో నిర్బంధించిన పశువులు ఊపిరాడక మృతి చెందాయి. ఈ…

ఆచార్య జయశంకర్‌కు కెసిఆర్‌ నివాళి

ఆయన అడుగుజాడల్లోనే తెలంగాణ ప్రభుత్వం ఢిల్లీలో నివాళి అర్పించిన ఎంపిలు న్యూఢిల్లీ,ఆగస్ట్‌6(జ‌నం సాక్షి ): తెలంగాణ సిద్దాంతకర్త, ఉద్యమ స్ఫూర్తి ప్రదాత ఆచార్య శ్రీకొత్తపల్లి జయశంకర్‌ సార్‌ జయంతి వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. జయశంకర్‌ సార్‌కు…

పార్లమెంట్‌ ఆవరణలో టీడీపీ ఎంపీల నిరసన

– ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ నినాదాలు – రాముడి వేషదారణలో ఎంపీ శివప్రసాద్‌ న్యూఢిల్లీ, ఆగస్టు6(జ‌నం సాక్షి ) : ఏపీ విభజన హావిూలు, ప్రత్యేక ¬దా కోసం ఢిల్లీలో టీడీపీ ఎంపీల పోరాటం కొనసాగుతోంది. సోమవారం…

గో ఎయిర్‌ మరోమారు బంపర్‌ ఆఫర్‌

తక్కువ ధరలకే విమాన టిక్కెట్లు ముంబయి,ఆగస్ట్‌6(జ‌నం సాక్షి): గో-ఎయిర్‌ విమానయాన సంస్థ మరోసారి బంపర్‌ ఆఫర్లకు తెరలేపింది. దీంతో తక్కువ ధరలకే విమానయాన సౌకర్యం తీసుకుని వచ్చింది. 10 లక్షల సీట్లను అతిచౌక ధరలకు అందుబాటులోకి తెచ్చింది. టిక్కెట్‌…

జరిమానాలతో ఎస్‌బిఐ పంటపండింది

కనీస నగదు నిల్వల పేరుతో భారీగా వసూళ్లు న్యూఢిల్లీ,ఆగస్ట్‌6(జ‌నం సాక్షి): ఖాతాల్లో కనీస నగదు నిల్వలులేని వినియోగదారులపై ఎస్‌బిఐ దారుణంగా పెనా/-లటీలు వేస్తోంది. గతంలో విమర్శలు వచ్చినా పట్టించుకోని బ్యాంకు తన విదానాలు మార్చుకోలేదు. తాజాగా గత ఆర్థిక…