నిలిచిపోయిన అమర్నాథ్ యాత్ర
– ఉదృతంగా ప్రవహిస్తున్న జీలం, సంగం నదులు – వరద హెచ్చరికలతో యాత్రను నిలిపివేసిన అధికారులు జమ్మూకాశ్మీర్, జూన్30(జనం సాక్షి) : జమ్ము కశ్మీర్లోని జీలం నది ఉద్ధృతంగా ప్రవహిస్తుండడంతో అధికారులు ప్రజలకు వరద హెచ్చరికలు జారీ చేశారు.…







