ముంబై కట్టడాలకు యునెస్కో గుర్తింపు
ముంబై,జూన్30(జనం సాక్షి): భారత్ నుంచి మరో రెండు ప్రఖ్యాత కట్టడాలు యూనెస్కో వారసత్వ సంపదలో చోటు సంపాదించుకున్నాయి. ముంబయికి చెందిన విక్టోరియన్ గోతిక్, ఆర్ట్ డెకో ఎన్‌సింబల్ కు యూనెస్కో గుర్తింపు లభించింది. దీంతో భారత్ తరపున ఇప్పటికీ…







