వేగంగా పాస్‌పోర్టు..
– కొత్తయాప్ ప్రారభించిన కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్ న్యూఢిల్లీ, జూన్26(జనం సాక్షి) : పాస్‌పోర్టు దరఖాస్తును సులభతరం చేసి, సత్వరమే జారీ చేసేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం సరికొత్త యాప్‌ను ఆవిష్కరించింది. ‘పాస్‌పోర్టు సేవా దివస్’ను పురస్కరించుకుని కేంద్ర…









