తితిదే మాజీ సభ్యుడు శేఖర్‌రెడ్డికి ఊరట
– రెండు ఎఫ్‌ఐఆర్‌లను రద్దు చేస్తూ మద్రాసు హైకోర్టు ఆదేశాలు చెన్నై, జూన్28(జనం సాక్షి) : అధిక మొత్తంలో రద్దయిన నోట్లు కలిగి ఉన్న కేసులో తితిదే మాజీ సభ్యుడు శేఖర్‌రెడ్డిపై నమోదైన రెండు ఎఫ్‌ఐఆర్‌లను రద్దు చేస్తూ…








