అబద్దాల ప్రచారంలో కాంగ్రెస్ దిట్ట
దాని పాలనాకాలమంతా అబద్దాలతోనే సరి అభివృద్ది కోసమే మా శ్రమంతా మోహన్‌పుర వ్యవసాయ ప్రాజెక్ట్‌కు ప్రధాని మోడీ శ్రీకారం కాంగ్రెస్ తీరును తీవ్రంగా దుయ్యబట్టిన మోడీ భోపాల్,జూన్23(జనం సాక్షి): అబద్దాలను ప్రచారం చేయడంలో ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ ఆరితేరిందని…







