ఏకపక్షంగా రాష్ట్ర విభజన జరిగిందన్న-సిఎం చంద్రబాబునాయుడు
దిల్లీ : నీతి ఆయోగ్ పాలకమండలి నాలుగో సమావేశం దిల్లీలోని రాష్ట్రపతిభవన్‌లో జరుగుతోంది. ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన జరుగుతోన్న ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్లు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సమావేశంలో ఏపీ…








