Tuesday, 24 November 2026

జాతీయం

కనిపించని సమాధానం వికాస్‌

మోడీ తీరుపై మండిపడ్డ పాటీదార్‌ పటేల్‌ గాంధీనగర్‌,జూన్‌15(జ‌నం సాక్షి ): పాటీదార్‌ ఉద్యమ నేత హార్దిక్‌ పటేల్‌ బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై వ్యంగంగా స్పందించారు. ప్రధాని మోదీ పదేపదే వ్లలెవేసే ‘వికాస్‌’ను విమర్శనాత్వంగా ఒక చిట్టి కథతో…

మళ్లీ వాయిదా వేయడం బాగోదు

   నీతి ఆయోగ్‌ వైస్‌ చైర్మన్‌ రాజీవ్‌కుమార్‌ న్యూఢిల్లీ, జూన్‌15(జ‌నం సాక్షి ) : రంజాన్‌ సందర్భంగా నీతి ఆయోగ్‌ సమావేశాన్ని వాయిదా వేయాలన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు రాసిన లేఖపై నీతి ఆయోగ్‌ వైస్‌ చైర్మన్‌ రాజీవ్‌కుమార్‌…

నష్టాల నుంచి తేరుకున్న స్టాక్‌మార్కెట్లు

ముంబయి, జూన్‌15(జ‌నం సాక్షి ) : శుక్రవారం దేశీయ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగిశాయి. అమెరికాాచైనా మధ్య మరోసారి వాణిజ్య యుద్ధ పరిస్థితులు రేకెత్తడంతో ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ట్రేడ్‌ అయ్యాయి. ఈ ప్రభావం దేశీయ మార్కెట్లపై కూడా పడటంతో…

కాళేశ్వరానికి రూ.20వేల కోట్లివ్వండి

 కొత్త జోనల్‌ వ్వవస్థకు అనుగుణంగా రాష్ట్రపతి ఉత్తర్వులు సవరించండి రాష్ట్రానికి ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయండి ప్రధాని మోదీకి సమస్యల చిట్టాను వివరించిన సీఎం కేసీఆర్‌ పది అంశాలతో కూడిన వినతిపత్రాన్ని అందించిన కేసీఆర్‌ సానుకూలత వ్యక్తం చేసిన…

ఇప్పటికైనా గొంతెత్తి ప్రశ్నించండి…!

మానవత్వం చచ్చిపోయే పరిస్థితిలో ఉంది ఇప్పుడు గొంతెత్తకపోతే భావితరాలు మనల్ని క్షమించవు ఆరెస్సెస్‌, బీజేపీ విద్వేషపూరిత భావజాలంను తరిమికొడదాం మహారాష్ట్రలో ఘటనపై రాహుల్‌ ఉద్వేగపూరిత ట్వీట్‌ ముంబయి, జూన్‌15(జ‌నం సాక్షి ) : అగ్ర కులస్థులకు చెందిన బావిలో…

దేశంలో తీవ్ర నీటి సంక్షోభం

సుమారు 60కోట్ల మంది నీటి కొరత ఎదుర్కొంటున్నారు 2020 కల్లా 21 నగరాల్లో నీరు అడుగంటిపోతుంది తాజా నివేదికలో నీతి ఆయోగ్‌ వెల్లడి న్యూఢిల్లీ, జూన్‌15(జ‌నం సాక్షి ) : దేశంలో తీవ్ర నీటి సంక్షోభం తారా స్థాయికి…

‘మంచు’కొస్తున్న పెనుముప్పు

హిమ ఖండంలో వేగంగా కరుగుతున్న మంచు న్యూఢిల్లీ, జూన్‌15(జ‌నం సాక్షి ) : కనుచూపు మేర విస్తరించిన మంచు.. కనువిందు చేసే హిమ సౌందర్యం అంటార్కిటికా ఖండానికే సొంతం. పెంగ్విన్ల సోయగాలు, ధ్రువపు ప్రాంత జంతువులతో అలరారే ఈ…

టెస్టుల్లో జహీర్‌ను వెనక్కి నెట్టిన అశ్విన్‌

315వికెట్ల తీసిన నాల్గో ఆటగాడిగా అశ్విన్‌ బెంగళూరు, జూన్‌15(జ‌నం సాక్షి ) : ఆఫ్గానిస్థాన్‌తో బెంగళూరు వేదికగా జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్‌లో భారత ఆఫ్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ అద్భుతంగా రాణిస్తున్నాడు. ఈ టెస్టులో తొలుత బ్యాటింగ్‌…

కేంద్రానికి 72 గంటల డెడ్‌లైన్‌

తన కొడుకును చంపిన ఉగ్రవాదులను తుడిచేయాలి కేంద్రం స్పందించకపోతే నేను ప్రతీకర చర్యకు దిగుతా జవాను ఔరంగజేబ్‌ తండ్రి వ్యాఖ్యలు జమ్మూకాశ్మీర్‌, జూన్‌15(జ‌నం సాక్షి ) : జవాను ఔరంగజేబ్‌ను ఉగ్రవాదులు కిడ్నాప్‌ చేసి అత్యంత పాశవికంగా కాల్చిచంపడంపై…

చమురు కంపెనీలకు ఎస్‌బీఐ షాక్‌

 ఇరాన్‌ నుంచి దిగుమతి చేసుకునే చమురుకు చెల్లింపులు చేపట్టబోమని వెల్లడి న్యూఢిల్లీ, జూన్‌15(జ‌నం సాక్షి ) : దేశీయ చమురు కంపెనీలకు ప్రభుత్వ రంగ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) షాకిచ్చింది. మధ్య ప్రాశ్చ్య దేశమైన ఇరాన్‌ నుంచి…