పాక్ కాల్పుల్లో నలుగురు జవాన్ల మృతి
న్యూఢిల్లీ,జూన్13(జనం సాక్షి): జమ్మూకాశ్మీర్ లో పాక్ రేంజర్లు మరోసారి రెచ్చిపోయారు. సాంబా జిల్లా చంబ్లియాల్ సెక్టార్ లో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించారు. వారి కాల్పుల్లో నలుగురు జవాన్లు అమరులయ్యారు. మరో ముగ్గురు జవాన్లు గాయపడ్డారు. వారిని చికిత్స…








