Tuesday, 24 November 2026

జాతీయం

ఈడీ ముందు హాజరైన చిదంబరం

న్యూఢిల్లీ,జూన్‌12(జ‌నం సాక్షి ): మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పి చిదంబరం మంగళవారం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) ఎదుట హాజరయ్యారు. ఎయిర్‌సెల్‌ – మ్యాక్సిస్‌ మనీలాండరింగ్‌ కేసులో ఈడీ అధికారులు ఆయనను రెండోసారి ప్రశ్నించారు. ఇడీ…

నమ్మిన సిద్దాంతం కోసం పోరాటం

మోడీ విధానాలతో సంపన్నులకే మేలు ప్రజలెవరూ సంతోషంగా లేరన్న రాహుల్‌ ముంబై,జూన్‌12(జ‌నం సాక్షి ): నమ్మిన సిద్దాంతం కోసం పోరాటం సాగిస్తూనే ఉంటానని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ అన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్త ఒకరు వేసిన క్రిమినల్‌ డిఫమేషన్‌…

ఆధ్యాత్మికవేత్త భయ్యాజీ ఆత్మహత్య

కాల్చిచంపారనే అనుమానాలు భోపాల్‌,జూన్‌12(జ‌నం సాక్షి ): మధ్యప్రదేశ్‌కు చెందిన ఆధ్యాత్మిక వేత్త భయ్యూజీ మహరాజ్‌ మంగళవారంనాడు అనుమానాస్పద స్థితిలో మరణించారు. తనను తాను కాల్చుకుని ఆత్మహత్యా యత్నానికి పాల్పడినట్టు చెబుతుండగా, ఆయనను కాల్చిచంపి ఉండవచ్చనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.…

కర్నాటకలో జోరుగా వర్షాలు

బెంగళూరు,జూన్‌12(జ‌నం సాక్షి ): సమయానికన్నా ముందుగానే వచ్చిన రుతుపవనాలతో కర్నాటకలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. నిన్న రాష్ట్రంలోని ఉడుపి, ఉత్తర కన్నడ, దక్షిణ కన్నడ, చిక్‌మంగళూరు తదితర ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైంది.…

మధ్యప్రదేశ్‌లో అధికారమే కాంగ్రెస్‌ లక్ష్యం

పొత్తులతో ముందుకు సాగుతాం కమల్‌నాథ్‌,జ్యోతిరాదిత్య మధ్య విభేదాల్లేవ్‌ సిఎం రేసులో తాను లేనన్న దిగ్గీరాజా భోపాల్‌,జూన్‌12(జ‌నం సాక్షి ): వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్‌ పార్టీ ముందుకు సాగుతోందని, అందుకోసం ప్రాంతీయ పార్టీలతో దోస్తీ కట్టేందుకు సిద్ధంగా…

నిలకడగా మాజీ ప్రధాని వాజ్‌పేయ్‌ ఆరోగ్యం

బులిటెన్‌ విడుదల చేసిన ఎయిమ్స్‌ న్యూఢిల్లీ,జూన్‌12(జ‌నం సాక్షి ): మాజీ ప్రధానమంత్రి అటల్‌ బిహార్‌ వాజ్‌పేయి ఆరోగ్యం నిలకడగా ఉందని ప్రఖ్యాత ఎయిమ్స్‌ ఆస్పత్రి తెలిపింది. ఆయన చికిత్సకు స్పందిస్తున్నారని, ప్రస్తుతం ఆయనకు యాంటీబయాటిక్స్‌ అందిస్తున్నామని తెలిపింది. వాజపేయి…

భీవండి కోర్టుకు హాజరైన రాహుల్‌

ఆర్‌ఎస్‌ఎస్‌పై ఆరోపణలపై తప్పు చేయలేదని వ్యాఖ్య ముంబై,జూన్‌12(జ‌నం సాక్షి): పరువునష్టం కేసులో కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ మంగళవారం భీవాండి కోర్టు ముందు హాజరయ్యారు. మహాత్మాగాంధీని చంపింది ఆర్‌ఎస్‌ఎస్‌ అని రాహుల్‌ గతంలో ఆరోపణలు చేశారు. ఆ…

రైతులంటే మోదీకి చులకన

– పారిశ్రామికవేత్తలకు అప్పనంగా రుణమాఫీలు – మండిపడ్డ రాహుల్‌ న్యూఢిల్లీ,జూన్‌ 11(జనంసాక్షి):మోదీ ప్రభుత్వం రైతులను విస్మరించి.. పారిశ్రామికవేత్తల రుణాలను మాఫీ చేసిందని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ మరోసారి మోదీ ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు. సోమవారం దిల్లీలో జరిగిన ఓ…

బీఎస్పీతో దోస్తీ కొనసాగుతుంది

– బిజెపి ఓటమే మా లక్ష్యం – అందుకు కొన్ని సీట్లు త్యాగానికి వెనకాడం – అఖిలేశ్‌ లక్నో,జూన్‌ 11(జనంసాక్షి):వచ్చే 2019 సార్వత్రిక ఎన్నికల్లో భాజపా ఓటమే లక్ష్యంగా పనిచేస్తామని యూపీ మాజీ ముఖ్యమంత్రి, ఎస్పీ అధినేత అఖిలేశ్‌…

వాజ్‌పేయికి అస్వస్థత

-ఏఎంసీలో చేరిక – పలువురి ప్రముఖుల పరామర్శ న్యూఢిల్లీ,జూన్‌ 11(జనంసాక్షి):మాజీ ప్రధాని అటల్‌ బీహారీ వాజ్‌పేయి సోమవారం ఉదయం ఢిల్లీ ఎయిమ్స్‌లో చేరారు. గత కొంతకాలంగా వాజ్‌పేయి అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలిసిందే. సాధారణ వైద్య పరీక్షల నిమిత్తం…