Tuesday, 24 November 2026

జాతీయం

రుణ ఎగవేతదారులకు స్వర్గధామంగా లండన్‌

మాల్యా బాటలో నీరవ్‌ మోడీ లండన్‌లో ఆశ్రయం పొందేందుకు యత్నాలు లండన్‌,జూన్‌ 11(జనంసాక్షి):భారత్‌లోబ్యాంకులను ముంచిన ఎగవేతదారులకు లండన్‌ స్వర్గధామంగా మారింది. అక్కడి నుంచి రప్పించేందుకు అంత ఈజీ కాకపోవడంతో తప్పించుకుంటున్నవారు లండన్‌ చేరుతున్నారు. ఇప్పటికే బ్యాంకులకు ఎగనామం పెట్టి…

ఎస్సీఎస్టీ చట్టంపై కేంద్రం నిర్ణయం తీసుకోవాలి

రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌తో టిడిపి బృందం భేటీ న్యూఢిల్లీ,జూన్‌11(జ‌నం సాక్షి): రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను సోమవారం టీడీపీ బృందం కలిసింది. ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని, న్యాయం చేయాలని ఫిర్యాదు చేశారు. అనంతరం మంత్రి ఆనందబాబు…

ఛత్తీస్‌గడ్‌లో అభివృద్దే గెలిపిస్తుంది: అమిత్‌ షా

రాయ్‌పూర్‌,జూన్‌11(జ‌నం సాక్షి): ఛత్తీస్‌గఢ్‌లో మళ్లీ బిజెపిదే అధికారమని బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా అన్నారు. సిఎం రమణ్‌సింగ్‌తో కలసి ఆయన విూడియాతో మాట్లాడారు. ఇక్కడ అనేక అభివృద్ది కార్యక్రమాలు జరిగాయన్నారు. త్వరలో ఇక్కడ పరివర్తన్‌ యాత్ర చేపడతామని అన్నారు.…

రైతులను పట్టించుకోని మోడీ ప్రభుత్వం

పారిశ్రామికవేత్తలకు అప్పనంగా రుణమాఫీలు మండిపడ్డ రాహుల్‌ న్యూఢిల్లీ,జూన్‌11(జ‌నం సాక్షి): మోదీ ప్రభుత్వం రైతులను విస్మరించి.. పారిశ్రామికవేత్తల రుణాలను మాఫీ చేసిందని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ మరోసారి మోదీ ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు. సోమవారం దిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో…

జయనగర్‌ ఉప ఎన్నికలో మందకొడిగా పోలింగ్‌

బెంగళూరు,జూన్‌11(జ‌నం సాక్షి): కర్నాటకలోని జయనగర్‌లో సోమవారం ఉప ఎన్నికలు నిర్వహించగా, ఉదయం 11.00 గంటలకు 22.2 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు ఎన్నికల అధికారులు పేర్కొన్నారు. జయనగర్‌ నియోజకవర్గంలోని సిట్టింగ్‌ ఎమ్మెల్యే బి.ఎన్‌.విజరుకుమార్‌ మృతి చెందడంతో…

బిజెపి ఓటమే మా లక్ష్యం

అందుకు కొన్ని సీట్లు త్యాగానికి వెనకాడం: అఖిలేశ్‌ లక్నో,జూన్‌11(జ‌నం సాక్షి): వచ్చే 2019 సార్వత్రిక ఎన్నికల్లో భాజపా ఓటమే లక్ష్యంగా పనిచేస్తామని యూపీ మాజీ ముఖ్యమంత్రి, ఎస్పీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ అన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఎస్పీతో తమ…

స్వల్పంగా తగ్గిన పెట్రో ధరలు

న్యూఢిల్లీ,జూన్‌11(జ‌నం సాక్షి): పెట్రోల్‌, డీజిల్‌ ధరలు వరుసగా పదమూడో రోజూ తగ్గుముఖం పట్టాయి. దేశ రాజధాని దిల్లీ, ముంబయిలో లీటరు పెట్రోల్‌పై 20పైసలు తగ్గించినట్లు ఇండియన్‌ ఆయిల్‌ తన వెబ్‌సైట్‌ ద్వారా తెలిపింది. కోల్‌కతాలో లీటరు పెట్రోల్‌ ధరపై…

వాజ్‌పేయికు అస్వస్థత: ఎయిమ్స్‌కు తరలింపు

న్యూఢిల్లీ,జూన్‌11(జ‌నం సాక్షి): మాజీ ప్రధాని అటల్‌ బీహారీ వాజ్‌పేయి సోమవారం ఉదయం ఢిల్లీ ఎయిమ్స్‌లో చేరారు. గత కొంతకాలంగా వాజ్‌పేయి అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలిసిందే. సాధారణ వైద్య పరీక్షల నిమిత్తం ఎయిమ్స్‌కు వాజ్‌పేయిని తరలించినట్లు బీజేపీ ప్రకటించింది.…

కృత్రిమంగా పెట్రో ధరల పెంపు

ధరలపై నియంత్రణ కల్పోయిన కేంద్రం జిఎస్టీతో వ్యాపారుల ఇబ్బందులు ఘాటుగా విమర్శించిన చిదంబరం న్యూఢిల్లీ,జూన్‌11(జ‌నం సాక్షి): భారత ఆర్థిక వ్యవస్థకు మూడు టైర్లు పంక్చర్‌ అయ్యాయని, యువత ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతున్నారని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కేంద్ర…

అఫ్ఘాన్‌లో ముష్కరుల ఘాతుకం

తాలిబన్ల దాడిలో 15మంది మృతి కాబుల్‌,జూన్‌11(జ‌నం సాక్షి): అఫ్గానిస్థాన్‌లో ముష్కరులు మరోసారి పేట్రేగిపోయారు. కుందుజ్‌ ప్రాంతంలో తాలిబన్ల దాడిలో 15 మంది అప్గాన్‌ భద్రతా సిబ్బంది మృతి చెందారు. కాందాహర్‌ ప్రావిన్స్‌లోని అర్గాన్దాద్‌ జిల్లాలోని ఓ చెక్‌పాయింట్‌ వద్ద…